Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

Latest Posts & Updates

Fresh stories, announcements and offers about Chiropractor, straight from our business.

Is? cold water! Best for bath (స్నానం)

అవును అంటున్నాయి అనేక పరిశోధనలు. చన్నీటిస్నానం కారణంగా బరువు తగ్గుతారట. అదెలా అంటే- చల్లని నీటితో స్నానం చేశాక మళ్లీ శరీరం వేడెక్కాలంటే మరిన్ని క్యాలరీలు అవసరమవుతాయి. దాంతో జీవక్రియా వేగం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరిగి వేడి పుడుతుంది. అందుకే రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల బరువు తగ్గుతారట. పైగా చల్లని నీళ్లవల్ల శరీరం వణుకుతుంది. అంటే కండరాల్లో కదలిక ఉంటుంది. ఫలితంగా అవన్నీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గడానికి ఐస్‌బాత్‌లకి వెళుతుంటారు. చన్నీటి స్నానంతో లింఫటిక్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.చల్లని నీరు నేరుగా లింఫ్‌ రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. దాంతో అవి చురుగ్గా మారతాయి. చల్లదనానికి ఆ రక్తనాళాలు సంకోచించి మళ్లీ వ్యాకోచిస్తుంటాయి. ఈ ప్రక్రియ కారణంగా శరీరంలో పేరుకున్న ఇన్ఫెక్షన్లూ టాక్సిన్లూ రసాయనాలూ అన్నీ బయటకు పోతాయి. ఈ లింఫటిక్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే చాలామంది తరచూ జలుబుబారిన పడుతుంటారు. చన్నీటి స్నానం వల్ల ఒత్తిడికి కారకమైన హార్మోన్ల విడుదల తగ్గుతుంది. దాంతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. పైగా చర్మమూ జుట్టూ ఆరోగ్యంగా మృదువుగా ఉంటాయి. చల్లనినీళ్లు స్వేదరంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. దాంతో చర్మం బిగుతుగా మారి, నూనె విడుదల చేయకుండా ఉంటుంది. ఫలితంగా చర్మం జిడ్డు కారకుండానూ ఆరోగ్యంగానూ ఉంటుంది. అదేసమయంలో పొడిచర్మం వాళ్లకీ ఇది మంచిదే. రక్తప్రసరణ వేగంతోబాటు ఊపిరి తీసుకునే వేగం పెరుగుంది. ఫలితంగా శరీరంలో చురుకు పుడుతుంది. (Note) Depends on different bodies, Atmosphere

Read full post

రక్తశుద్ధి కావడానికి (blood)

1. ప్రతి రోజు ఉదయం పరగడపున పావు చెంచా పసుపు 10 గ్రాములు తేనే కలిపి తింటూ ఉంటే రక్తం శుద్ధి అవుతుంది. 2. ప్రతి రోజు పది గ్రాముల ఆవునెయ్యిలో 10 మిరియాలు వేసి మరిగించాలి దించి వడపోసిఆ నెయ్యిని ఆనందములో కనిపిస్తూ ఉంటే నెల రోజుల్లో రక్తశుద్ధి జరిగి శరీరం ప్రకాశవంతమవుతుంది. 3. తెల్ల సుగందపాల వేర్లు 20 గ్రాములు తీసుకుని శుభ్రపరిచి మెత్తగా నలగ్గొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రి నానబెట్టి ఉదయం సగానికి మరిగించాలి చల్లారిన తరువాత వడపోసుకొని అందులో ఒక చెంచా పటికబెల్లం కలుపుకుని ఉదయం పరగడపున రాత్రి నిద్రించేముందు సేవిస్తూవుంటే రక్తంలోని మురికి పదార్థాలు పోయి స్వచ్ఛమైనరక్తంఉత్పన్నమవుతాయి వస చూర్ణాన్ని ఒక గ్రాము మోతాదుగా 10గ్రాముల తేనెలో కలిపి తింటూ వుంటే ప్రేగులలోని క్రిములు హరించును.

Read full post

Msucle strengthening tips:

1. అంజూరపండు పరగడుపున తినిన నరములకు సత్తువనిచ్చును. 2.గవ్వపలుకు సాంబ్రాణి చూర్ణము 3 0 గ్రాములు,నువ్వులనూనె 150 గ్రాములు,| కలిపి కాచి, చల్లార్చి శరీరానికి మర్ధనచేసిన నరాలు ధృడముగానుండును. 3.దువ్వెనకాయ (పాపిడికాయ, ముద్రబెండ) గింజల చూర్ణము పంచదారతోకలిపి తీసుకొనిన శక్తి పెరుగును. వేరు పాలలో మరిగించి త్రాగిన నరాలకు బలము. 4. అశ్వగంద, ముక్కలుగకోసి, నేతిలో వేయించి అన్నములో కలిపి తినినబలము చేకూరును. 5. పల్లేరుకాయల చూర్ణము తీసుకొనిన నరాలకు శక్తి పెరుగును. 6. రోజూ ఆహారంతో పాటు తేనె సేవించిన మంచిది. లేదా రెండు పూటలుతేనెను పాలలోగాని, నీటిలోగాని కలుపుకొని సేవించిన పక్షవాతమురాదు.బ్లడ్ ప్రెషరు, నరాల బలహీనత హరించి బలం చేకూరును. 7. గోరోజనము ఆవునేతిలోగాని, ఆవువెన్నలోగాని కలిపినూనె దానితోమర్దనచేసిన పట్టుదప్పిన కాళ్ళనరములకు సత్తువజేసి నడవ శక్తి కలుగును. 8. తుంగముస్తలు తలలోనిల నరములకు సత్తువచేయును. 9. అంబరు నరముల బలహీనత పోగొట్టును. (కస్తూరివలె చిన్న మోతాదులుగవాడవలెను) 10. అక్కల కర్ర చూర్ణము లేక కషాయము నరములకు సత్తువ చేయును. 11. ఆవనూనె నరమలకు సత్తువచేయును. వాతత్త్వము గలవారికి సత్తువ.బలము. 12. కసివింద చెట్టు ఆకురసం వెన్నతో గలిపి మర్దన చేసిన గలవారికి మంచిది. 13..కానుగ చెట్టు మానుచెక్క ఆముదములో వేసి కాచి మర్దన చేసిన పడిపోయినకాళ్ళు-చేతలు బాగగును. 14చెలువమిరియాల చూర్ణము నీటితో తీసుకొనిన నరములకు సత్తువ. 15. పారిజాతం చెట్టు నాలుగైదు ఆకులు గ్లాస్ నీళ్లలో వేసుకుని సగం అయ్యేవరకు మరిగించి వాడిన నరములకు సత్వ కలుగును 16. జటామాంసి సగం చెంచా మోతాదుగా రెండుపూటలా వాడిన నరములకు సత్తువ కలుగును 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Read full post

Hair problems

********************** ◆ బాగా జుట్టు రాలిపోతున్నవారు ఈ క్రింది విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ముందుగా గోరు వెచ్చని 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనెలో రెండుటీస్పూన్లునిమ్మరసం రసము కలిపి తలకు మసాజ్ చేయాలి మసాజ్ చేయడానికి ముందుగా ఒకకప్పుగోరింటాకుపొడి 1 /4 బ్రహ్మీ పొడి,1/4కప్పు మందారపువ్వు ల పొడి, ఒక కప్పు చిక్కటి తోటకూర రసం మూడు స్పూన్లు బావంచాలు పొడి వీటన్నిటిని కలిపి తల లోపలంతా అంటే విధంగా పెట్టి అరగంట తర్వాత ఏదైనా హెర్బల్ షాంపు తో కడిగేయాలి ◆ తలారా స్నానంచేసిన తరువాత తల తడిగా ఉంచుకోండి అలా తడిగా ఉంచిన చుండ్రు ఏర్పడే అవకాశం ఉంది అందుకని హాట్ ఎయిర్ బ్లోయర్ వంటివాటితో జుట్టు ఆరబెట్టుకోవడం మంచిది కాదు శిరోజాలను నెమ్మదిగా టవులతో తీసుకోవడం శ్రేయస్కరం ◆ శిరోజాలు తడిగా ఉన్నప్పుడు తలదువ్వు కోరాదు. కుదుల్లలో వెంట్రుకలు ఊడిపోవడం అవకాశముంది.శిరోజాల పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే దువ్వు కోవాలి . ◆ తలకు రోజు నూనె రాసుకోవడం వలన కేశాలను బలంగా ఉంచగలదు వెంట్రుకలు జిడ్డుగా ఉన్నాయని ,నునే అవసరం లేదని భావించకూడదు మనకు ఆహారం ఎంత అవసరమో శిరోజాలకు నూనెఅంతే అవసరము. ◆ చుండ్రు విపరితాముగాఉంటే టమోటా గుజ్జు తలకు పట్టించి మర్దన చేసి కొంతసేపు ఆగి తలస్నానం చేయాలి ◆ ఉదయం పరగడుపున కొబ్బరి నూనె రెండు చెంచాలు తాగండి. ◆ పాకెట్ పాలు టీ కాఫీలు తాగడం నిలిపివేయాలి ◆ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు తాగకండి కేవలం రాగి పాత్రల్లో నీళ్లు తాగండి ◆ వంట నూనెలు మార్పుచేయాలి ◆ నువ్వులు లడ్డు చేసుకొని తినండి దీనివల్ల క్యాల్షియం పెరిగి మీ జుట్టు కుదుళ్ళు గట్టిగా అవుతాయి. ◆ సిరి ధాన్యాలు తినడం అలవాటు చేసుకోండి మీరు ఆహారంలో మార్పు చేయనంతవరకు జుట్టు సమస్యలు తగ్గ వు.

Read full post

'మధుమేహం2' - ఈ రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ,దాన్ని దూరం గా ఉంచేందుకు సూత్రాలు:

vii ) మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం. viii ) వరి అన్నం, గోధుమలు, మైదా పదార్థాలూ పూర్తి గా దూరం గా ఉంచడం. ix ) HFCS హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ , తెల్ల చక్కర లు వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను రక్షించుకోవడం, x) మధు మేహం2 - అందరికీ వచ్చేదే కదా అనే 'అల్ప ధోరణి' లేకుండా ఈ వ్యాధిని శాశ్వతం గా దూరం గా ఉంచే మార్గాలు పాటించడం, వ్యాధి వస్తే తప్పక సరైన ఆహారం, మారిన జీవన శైలి తో పోరాడటం. ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంట కీ readings కాకుండా HbA1C రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయం గా సరైన పద్దతి లో తెలుసుకోండి.

Read full post

మధుమేహం2' - ఈ రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ,దాన్ని దూరం గా ఉంచేందుకు సూత్రాలు:

i) 8 నుండి 12.5% పీచు పదార్థం లేదా ఫైబర్ కలిగిన 'సిరి ధాన్యాలను' (5 మిల్లెట్ లు) ముఖ్య ఆహారం గా స్వీకరించడం. వరి, గోధుమల లో పీచు పదార్థం/ఫైబర్ ౦.2 నుండి 1.2 మాత్రమే ఉండటమే కాక అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పోలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే. రోజు కొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి.(అదే ధాన్యాన్ని) ఇలా 5 ధాన్యాలనూ రోజూ మార్చుకోవాలి. వీటి తో అన్నం వండుకోవచ్చు, రొట్టె లు చేసుకో వచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు. కుటుంబం లో అందరికీ చిన్న నాటి నుండే వీటి యందు అవగాహన పెంచటం. ii) రోజూ 50 నుండి 70 నిముషాలు నడవటం. iii ) జామ, మామిడి ఆకులూ, రావి, పారిజాతం కషాయాలను మూడు పూటలా సాధ్యమైనంత ఖాళీ కడుపు పై త్రాగటం. అధికం గా ఆకూ కూరలూ, సేంద్రియ ఆహారం సహజ రూపం లో తినడం. iv ) మునగ ఆకూ, కాయలూ, మెంతులూ, మెంతికూర, ఆలో వేరా, కాకర కాయ, బెండ కాయ, జామ కాయ, ముల్లంగి, అరటి కాయ, శనగలూ, పెసలూ తరచుగా వాడుకోవటం. v ) పాల వాడకం మానివేయడం.పెరుగు, మజ్జిగ ల రూపంలోనే వాటిని స్వీకరించటం. కొని తినే ప్యాకెడ్ ఆహారాలను దూరం పెట్టడం, vi) మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనె లను దూరం గా ఉంచడం, గానుగ నూనెలో, organic cold-pressed నూనెలో వాడుకోవడం.

Read full post

*మధుమేహం టైపు 2 -సిరి ధాన్యాలు -కషాయాలు :*

నేడు మీరిక మధు మేహానికి బానిసలు కానక్కర లేదు : ఆరోగ్యాన్ని కాపాడుకోండి ! నేడు భారత దేశం లో 7 నుండి 10 కోట్ల ప్రజలకు DIABETES-2 సోకింది. (కొందరు నిపుణులు దీనికి రెండింతలు సంఖ్య ను చెప్తారు ప్రీ-Diabetics ని కూడా చేర్చి ).వీరంతా నెల నెల మందుల పై ఎంత ఖర్చు పెడతారో ఊహించండి. Cost of diabetes hits 825 billion dollars a year !! కాల క్రమేణా మందులు దాటి ఇన్సులిన్ ఇంజక్షన్ ల వైపు, ఇంకా అది దాటి కిడ్నీ సంబంధ సర్జరీ లకు కొన్ని పదుల లక్షల రూపాయల ఖర్చు వైపు వెళ్లాల్సి వస్తుంది. మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు కొన్ని: తీవ్రత తో కూడిన జీవన శైలి, ఆత్మీయుల మరణం , ఉద్రేకాలు, ఉద్వేగాలు; emotions, వ్యాపారం లో నష్టాలూ, ప్రేమ వైఫల్యాలు , పట్టుదలలూ, ఆవేశాలు, పంతం తో బ్రతకటం, తీవ్ర అవమానాలకు గురికావడం మైదా, రిఫైన్డ్ కల్తీ నూనెలూ, తెల్ల చక్కర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారం గా సేవించడం, అధికం గా తెల్ల చక్కర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం, పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్ ల సేవనం, వందల కొద్దీ రసాయనాలు వేసిన -ప్యాక్ చేసిన ఆహారాలు కొనుక్కొని తినడం, క్లోమ గ్రంధి ని ఆవహించిన ఇన్ఫెక్షన్ లూ, అంటి బయాటిక్ ల విపరీతఫలితాలు ఇందుకు చెప్పుకో దగ్గ కొన్ని కారణాలు. గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే 'మధు మేహం' మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. అది కళ్ళ కూ, మూత్ర పిండాలకూ, ఎముకలకూ, హృదయానికి, పునరుత్పత్తి మండలాలకు, మెదడు కూ కూడా రోగాలు తెచ్చి పెడ్తుంది. '

Read full post

పులిచింత ఆకు

*శాస్త్రీయనామం :జల ఆక్పాలిస్ కాలిక్యులాట *కుటుంబం: ఆక్సాలిడేసి *సంస్క నామం: చాంగేరి తెలుగు :పులిచింత లాభములు :--- 1. మొక్కసమూలం మెత్తగా నూరి పూసిన కుళ్ళిన ప్రణములు, గాయములు మానును. 2 సమూలం నీటిలో వేసి కాచి ఆ కషాయమును నోటిలో 10 నిమిషములపాటు పుక్కిలించిన కదులుతున్నపళ్ళుగట్టిపడును. 3. తేలుకుట్టిన ప్రదేశములో పులిచింతరసమునందు సైంధవ లవణం చేర్చి రుద్దిన తేలు విషము దిగును. 4. పులిచింత ఆకురసమునందు సైంధవలవణము కలిపి పూసిన పులిపిర్లు వూడును. 5 ఆకులను వేడి నీటిలో నూరి రసముతీసిఅందుఉల్లిపాయలరసమును కలిపి తలకు పూసిన పైత్యపుతలనొప్పి తగ్గను. 6 దీని ఆకులతో చేసిన పచ్చడిని వాడుచున్న ఆకలి వృద్ధి అగును. రుచికరంగా వుండును. ఉబ్బు వ్యాధులవారికి మేలుచేయును. 7. అమీబియాసిస్ సమస్య ఉన్నవారికి దీనిని వాడుతుంటే చాలా లాభదాయకంగా ఉంటాది 8. పచ్చి ఆకులు నమిలి తిన్న గ్యాస్ సమస్య తగ్గులు 9. పప్పులోపులుపు బదులు ఇది వేసుకొని వండుకోవచ్చు 10. ఇది తినడానికి చింతాకుల పుల్లగా ఉంటాది. 11. నీళ్ల తడి ఎక్కడ బాగుంటాదో, సహజంగా చెట్టు మలుస్తూ ఉంటది సేకరణ: డాక్టర్. సి హెచ్ రామకృష్ణ రెడ్డి

Read full post

*పంటి నొప్పి‌*

దంతాలను నియమంగా శుభ్రం చేసుకోక పోవడం , ఆజీర్తి , వాయు ప్రకోపము వలన మరియు భోజనం చేసిన తర్వాత అన్నం మొతుకులు దంతాల మధ్యన వుండి పోవడం , ఎక్కువగా ICE CREAM తినడం వలన కూడా పంటి నొప్పి వస్తుంది . *గృహ చికిత్సలు*......... 1 . అల్లం రసం + తులసి ఆకుల రసం లను సమ పాళ్ళలో కలిపి , నొప్పి వున్నచోట పూయండి . 2 . 1 గ్లాసు నీళ్ళలో + ఇంగువ కలిపి , నీళ్ళను కొద్ది కొద్ది గా నోటిలో వేసుకొని , నోటిలో బాగా త్రిప్పి ఉమ్మి వేయండి . 3 . 1 చిటికెడు నల్ల ఉప్పు + ఆవాల నూనె ( Mustard oil ) తో కలిపి , నొప్పి వున్న చోట Rub చెయ్యండి . 25 నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో పుక్కిళించండి . 4 . పసుపు + ఆవాల నూనెతో కలిపి నొప్పి వున్న పంటి పైన Rab చెయ్యండి . వెంటనే పంటి నొప్పి తగ్గి పోతుంది . 5. బెల్లం ( Jaggery ) + 1 గ్లాసు నీళ్ళలో మరిగించి , ఆ నీళ్ళను నోటిలో వేసుకొని పుక్కిళించ వలెను . 6 . పొగాకు ఆకు పొడి + నల్ల మిరియాల పొడులను సమ పాళ్ళలో కలిపి ఒక చూర్ణంగా చెయ్యండి . ఈ చూర్ణంని పళ్ళ పొడి గా వాడండి . 7 . నల్ల ఉప్పు + ఆవాల నూనెలో కలిపి చిగుళ్ళ పైన రుద్దండి . చిగుళ్ళు గట్టి పడతాయి . 8 .చెంప పళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు , అల్లము ముక్కకు నల్ల ఉప్పును కలిపి , నోటిలో పెట్టుకొని చప్పరించాలి . నొప్పి తగ్గి పోవును . 9 . పుదీన ఆకులను ఒక గ్లాసు నీళ్ళలో మరిగించి , నోటిలో వేసుకొని పుక్కళించండి . 10 . ఉల్లి పాయ ( Onion ) రసాన్ని చిగుళ్ళ పైన రుద్దండి . చిగుళ్ళు గట్టి పడతాయి . 11 . పటిక ( Alum ) ను నీళ్ళలో కలపండి . ఈ నీళ్ళను నోటీలో వేసుకొని పుక్కళించండి . చిగుళ్ళ నుండి కారే రక్తం తగ్గును . చిగుళ్ళు , దంతాలు గట్టి పడును . 12 .క్రమంగా ముల్లంగి తినడం వలన , దంతాలు మరియు చిగుళ్ళు గట్టి పడును . (Any 1)

Read full post

భోజనం చేసిన తర్వాత చేయకూడని పనులు

_____________________________ 1) DON’T SMOKE: ధూమపానము చేయరాదు. భోజనము చేసినతరువాత ఒక cigarette కాల్చితే పది cigarettesకు సమానము అని చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట. 2) DON’T EAT FRUITS: పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది. 3) DON’T DRINK TEA: టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది. 4) DON’T LOOSEN YOUR BELT: బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు) దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు. 5) DON’T BATH: స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది. 6) DON’T SLEEP: నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది.

Read full post

*అనారోగ్య సమస్యలు ఇలా ?

1. 90% రోగాలు కడుపు శుభ్రంగా లేక పోవడం వలనే వస్తాయి . మలబద్ధకం లేకుంటే ఏ *అనారోగ్య* సమస్యలుrf వుండవు . 2 . శరీరంలో 13 రకాల వేగాలు కలవు . వాటిని *ఎప్పుడూ ఆపరాదు* . ( ఆవులింతలు , తుమ్ములు , మలమూత్రములు మొదలగునవి ) 3. 160 రకాల రోగాలు మాంసాహారం వలన వస్తాయి . 4 . 103 రకాల.రోగాలు Breakfast , భోజనం చేసిన వెంటనే నీళ్ళు త్రాగడం వలన వస్తాయి . 5 . 80 రకాల రోగాలు కాఫీ / టీ లు త్రాగడం వలన వస్తాయి . 6 . 48 రకాల రోగాలు *అల్యూమినియం పాత్రలో వండిన ఆహారపదార్ధాల* వలన వస్తాయి . 7 . మత్తుపానీయాలు , cooldrinks , Tea ల వలన హృదయ రోగాలు వస్తాయి . 8 . కోడి గుడ్డు తినడము వలన హృదయ రోగాలు , శరీరంలో రాళ్ళు ( stones ) , Kidney సమస్యలు వస్తాయి . 9 . Fridge water & Ice cream వలన పెద్ద ప్రేగులు Shrinkage అవుతాయి . 10 . గుట్క , మత్తుపానీయాలు , పంది మాంసం , Pizza , Burger , Pepsi , Coke ల వలన పెద్ద ప్రేగులు కుళ్ళి పోతాయి . 11 . భోజనం చేసిన వెంటనే స్నానం చేసిన *జీర్ణ శక్తి తగ్గిపోయి , శారీరకంగా బలహీనులవుతారు* 12 . Chemical Hair Dyes వలన కంటి చూపు మందగిస్తుంది . భవిష్యత్తు లో కంటి చూపు కోల్పోవుతారు . 13 . పాలు , టీ/కాఫీలతో ఉప్పు లేక పుల్లటి పదార్థాలు తిన్న యెడల *చర్మ రోగాలు* వస్తాయి . 14 . Shampoo , Conditioner , Chemical Hair Oils ల వలన తల వెంట్రుకలు ఊడిపోవును మరియు తెల్లబడును . 15 . వేడి నీళ్ళ స్నానం వలన శరీరంలో *రోగ నిరోధక శక్తి తగ్గిపోయి శక్తి హీనులు* అవుతారు . 16 . *టై* కట్టుకొనుట వలన కంటి జబ్బులు మరియు కండరాల జబ్బులు వస్తాయి . 17. వండిన ఆహార పదార్థాలలో ఉప్పు వేసిన B.P. పెరుగును , ఆ పదార్ధాం *విషం* తో సమానం .

Read full post