Hair problems
Hair problems ********************** ◆ బాగా జుట్టు రాలిపోతున్నవారు ఈ క్రింది విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ముందుగా గోరు వెచ్చని 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనెలో రెండుటీస్పూన్లునిమ్మరసం రసము కలిపి తలకు మసాజ్ చేయాలి మసాజ్ చేయడానికి ముందుగా ఒకకప్పుగోరింటాకుపొడి 1 /4 బ్రహ్మీ పొడి,1/4కప్పు మందారపువ్వు ల పొడి, ఒక కప్పు చిక్కటి తోటకూర రసం మూడు స్పూన్లు బావంచాలు పొడి వీటన్నిటిని కలిపి తల లోపలంతా అంటే విధంగా పెట్టి అరగంట తర్వాత ఏదైనా హెర్బల్ షాంపు తో కడిగేయాలి ◆ తలారా స్నానంచేసిన తరువాత తల తడిగా ఉంచుకోండి అలా తడిగా ఉంచిన చుండ్రు ఏర్పడే అవకాశం ఉంది అందుకని హాట్ ఎయిర్ బ్లోయర్ వంటివాటితో జుట్టు ఆరబెట్టుకోవడం మంచిది కాదు శిరోజాలను నెమ్మదిగా టవులతో తీసుకోవడం శ్రేయస్కరం ◆ శిరోజాలు తడిగా ఉన్నప్పుడు తలదువ్వు కోరాదు. కుదుల్లలో వెంట్రుకలు ఊడిపోవడం అవకాశముంది.శిరోజాల పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే దువ్వు కోవాలి . ◆ తలకు రోజు నూనె రాసుకోవడం వలన కేశాలను బలంగా ఉంచగలదు వెంట్రుకలు జిడ్డుగా ఉన్నాయని ,నునే అవసరం లేదని భావించకూడదు మనకు ఆహారం ఎంత అవసరమో శిరోజాలకు నూనెఅంతే అవసరము. ◆ చుండ్రు విపరితాముగాఉంటే టమోటా గుజ్జు తలకు పట్టించి మర్దన చేసి కొంతసేపు ఆగి తలస్నానం చేయాలి ◆ ఉదయం పరగడుపున కొబ్బరి నూనె రెండు చెంచాలు తాగండి. ◆ పాకెట్ పాలు టీ కాఫీలు తాగడం నిలిపివేయాలి ◆ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు తాగకండి కేవలం రాగి పాత్రల్లో నీళ్లు తాగండి ◆ వంట నూనెలు మార్పుచేయాలి ◆ నువ్వులు లడ్డు చేసుకొని తినండి దీనివల్ల క్యాల్షియం పెరిగి మీ జుట్టు కుదుళ్ళు గట్టిగా అవుతాయి. ◆ సిరి ధాన్యాలు తినడం అలవాటు చేసుకోండి మీరు ఆహారంలో మార్పు చేయనంతవరకు జుట్టు సమస్యలు తగ్గ వు.