Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

రక్తశుద్ధి కావడానికి (blood)

1. ప్రతి రోజు ఉదయం పరగడపున పావు చెంచా పసుపు 10 గ్రాములు తేనే కలిపి తింటూ ఉంటే రక్తం శుద్ధి అవుతుంది. 2. ప్రతి రోజు పది గ్రాముల ఆవునెయ్యిలో 10 మిరియాలు వేసి మరిగించాలి దించి వడపోసిఆ నెయ్యిని ఆనందములో కనిపిస్తూ ఉంటే నెల రోజుల్లో రక్తశుద్ధి జరిగి శరీరం ప్రకాశవంతమవుతుంది. 3. తెల్ల సుగందపాల వేర్లు 20 గ్రాములు తీసుకుని శుభ్రపరిచి మెత్తగా నలగ్గొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రి నానబెట్టి ఉదయం సగానికి మరిగించాలి చల్లారిన తరువాత వడపోసుకొని అందులో ఒక చెంచా పటికబెల్లం కలుపుకుని ఉదయం పరగడపున రాత్రి నిద్రించేముందు సేవిస్తూవుంటే రక్తంలోని మురికి పదార్థాలు పోయి స్వచ్ఛమైనరక్తంఉత్పన్నమవుతాయి

వస చూర్ణాన్ని ఒక గ్రాము మోతాదుగా 10గ్రాముల తేనెలో కలిపి తింటూ వుంటే ప్రేగులలోని క్రిములు హరించును.