Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

జ్ఞాపకశక్తి పెరగడానికి(How to improve memory )

************************** 1.బాదం. 50 గ్రాములు 2. ఏలకులు. -50 గ్రాములు 3. సోంపు. -50గ్రాములు 4.ధనియాలు -50 గ్రాములు 5.పటిక బెల్లం -50గ్రాములు పైన ఉన్న పదార్థాలన్నిటినీ చూర్ణం చేసుకొని కలుపుకోవాలి. వాడే విధానం - రాత్రి నిద్రించే ముందు ఒక చెంచా గ్లాస్ పాలలో కలుపుకుని తాగితే క్రమంగా మెదడు బాగా బలపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంతేగాక దీనివల్ల అమితమైన మీద దృష్టి కూడా కలుగుతోంది. మతిమరుపు తగ్గుతుంది

-------------------------------------------- బెణుకుల నొప్పి.. ఆముదమును వెచ్చ బెట్టి మర్దన చేసినచో బెణుకు నొప్పులు తగ్గి పోవును.