Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

నులిపురుగులు తగ్గడానికి(white worms/insects in stomach)

అతిమధుర పదార్థాలు నూనె పిండి తినుబండరాలు టీ బెల్లం చాక్లెట్లు మన్ను బూడిద బలపాలు మొదలగు వస్తువులు తినేవారికి తప్పక ఉంటాయి. పొద్ద పురుగుల గుడ్లు చిట్టి పొలంలో ఉత్పత్తయ్యే అయ్యేసుష్మక్రిములులె,ఈనులిపురుగులునంజుఉబ్బురోగంఉన్నవారికి కూడా ఇవి పడే అవకాశముంది.

చిట్కాలు ;--- వీటి నివారణక కై వేపగింజలు, మునగ గింజలు, యింగువ, వజ చూర్ణం, సమభాగాలుగా తీసుకుని మొత్తం కలుపుకొని నిలువ ఉంచుకోవాలి వాడే విధానం :--- ఒక చెంచా ఆముదం లో అరచెంచా చూర్ణము రాత్రి నిద్రించే ముందు ఇవ్వాలి. తెల్లవారేసరికి అది మొత్తం పడతాయి ఒకవేళ పడకుంటే వెంటనే విరేచనాలకు నేలతంగేడు చూర్ణం ( సునాముకి చూర్ణం ) ఇవ్వాలి తప్పక పొట్టలోని నులిపురుగులు బయటకు వచ్చేస్తాయి.

Note: Tip మనము ఏదైనా పనిచేస్తున్నప్పుడు దెబ్బ తగలి, రక్తస్రావమైతే వెంటనే ఉత్తరేణి ఆకు రసం పిండి నచో అప్పటికప్పుడు రక్తస్రావం తగ్గును. లేదా గాయపాకు రసం పిండిన రక్తస్రావం తగ్గును.