అరికాళ్ళ(Feet) మంటలకు
Published
1. బూరుగు చెక్కను మెత్తగా నూరి అరికాళ్లకు పూస్తే మంట తగ్గుతుంది. 2. చల్లని నీళ్లలో పెసర పప్పు నానబెట్టి అందులో కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి ఆ పిండిని అరికాళ్ళకు పట్టిస్తుంటే అరికాళ్ల మంటలు తగ్గుతాయి 3. ఆముదము నూనె లేక కొబ్బరి నూనె లేక నువ్వుల నూనె రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు మర్ధన చేయాలి.
తెల్లబట్ట తగ్గడానికి (Bleached disease):--- పెద్ద సోంపు గింజల చూర్ణం పావు చెంచా నెయ్యి ఒక చెంచా కలిపి తింటూ వుంటే స్త్రీల తెల్లబట్ట వ్యాధి తగ్గుతుంది.