ఇంద్రియనష్టము
*********************** శరీరములోని వేడి వలన గాని సెగ సవాయి వంటి ఇతర సుఖరోగాల వలన గాని ఇంద్రియము పలుచనై మూత్రం చేయునపుడులేదా స్వప్నంలోగాని స్థలితమగుచుండును.
1. చిల్లగింజలు, ఏనుగ పల్లెరు ఒక స్పూను, కప్పు పాలలోకలుపుకొని త్రాగిన ఇంద్రియనష్టమగుటతగ్గును. 2. నీరుగొబ్బివిత్తుల చూర్ణం అరస్పూను, ఆవు పాలలో పంచదార క లుపుకొని కొని సేవించిన ధాతునష్టం నిలుచును.
3. చిన్న కలబంద వేర్లు 20 గ్రాములు, ఆవు పాలలో వుడికించుకొనిపంచదారతో సేవించిన వీర్య నష్టం తొలగి బలము కలుగును. 4. పొట్టుతో కూడిన మినుప పిండిని ఆవు నెయ్యితో వేయించి బాదాం సారపప్పు, ద్రాక్ష, ఏలకులు, సొంఠి, తగినంత కలిపి జఠరాగ్నిని బట్టి 2 లేక 4 స్పూనులు పాలతో సేవించిన విశేషమైన ధాతుపుష్టి కలుగును.
5, ఉసిరిక, తాని, కరక, పసుపు, పటిక, తంగేడు పూల చూర్ణము సమాభాగము కలకండ కలుపుకొని ఒకటి రెండు స్పూనులు సేవించిన ఇంద్రియ నష్టం నిలుచును. శరీరంలోని ఉడుకు మూత్రం తగ్గును. 6, మర్రి పండు ఎండించి జాజికాయ, జాపత్రి, ఎండు ఖర్జూర్, లవంగాలు, ఏలకులు, వంగభస్మము, కర్పూరశిలాజిత్తు భస్మము, తేలుతూ ఒక స్కూలు 40 రోజులు తినుచు పద్యం చేసిన నష్టం ఇంద్రియ స్థలనము నడుము సడలింపు నపుంసకత్వము తగ్గిపోవును.
వెదురు చెట్టు ఆకులు తినిపిస్తే ఈనలేక బాధపడే ఆవు వెంటనే ఈనుతుంది .
8498905470