Cancer వ్యాధి గ్రస్తుల,ఆహార నియమాలు
అన్నము, ఇడ్లీ దోసె చపాతీ లాంటి ,టిఫిన్ లు, బియ్యము,గోధుమ లు, శనగలు మినప్పప్పు మొక్క మొక్కజొన్న,లాంటివి తినకూడదు.ఎందుకంటే కాన్సర్ వ్యాధి గ్రస్తులకుపై ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ రోగిలోని, బాక్టీరియా భోజనం పెట్టే ఆహారం తిని జీవిస్తుంది అందుకోసం మొట్టమొదటిగా పై చెప్పిన ఆహార పదార్థాలన్నీ క్యాన్సర్ రోగి పెట్టకూడదు సగం జబ్బు దీనివల్లనే తగ్గిపోతుంది.
క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు తినవలసిన ఆహార పదార్థాలు
నాటు ఆవుపాలు ఆవుపెరుగు ఎంతైన తిన వచ్చును. అన్ని రకాల పండ్లు తినవచ్చు. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు పెసర్లు ఉడికించి తినవచ్చు, పెసరట్టు చేసుకుని తినొచ్చు సగ్గుబియ్యం పాయసం చేసుకోని తినవచ్చు.సింగడా గడ్డలు తినవచ్చు.సిరిధాన్యాలు తినాలి ఉన్ననల్ల ద్రాక్ష /కిస్మిమిసు (ములక్కా )100 గ్రాములు తినాలి. బాగా నిద్రపోవాలి క్యాన్సర్ రోగి చిన్న చిన్న కోరికలు ఉంటే తీర్చాలి వాంతులవుతుంటే :--- నిమ్మరసం ఒక చెంచా తులసి ఆకులు 5,పొదిన ఆకులు 5,లవంగాలు 1కలిపి వీటికి ఇవ్వాలి. కాన్సర్ గడ్డలు కరగడానికి
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు శరీరంలో కొన్ని భాగాలలో గడ్డలు ఉంటాయి అవి కరగడానికి క్రింద చెప్పిన విధంగా పాటించండి పది రోజుల్లోనే కరిగిపోతాయి అతిబల/ముద్ర బెరడు ఆకు కచ్చాపచ్చదంచి ఆవునెయ్యి వేసి వెచ్చగా చేసి కాన్సర్ గడ్డమీద కడితే గడ్డ కరిగి పోతుంది.దీని తో పాటు ఈ క్రింది మందు వాడలి. రస సిందూరం కంది గింజంత , త్రిఫల చూర్ణం పావు చెమ్చా, కొద్దిగా తేన వేసి నూరి ఉదయం పరగడపున కడుపులోకి తీసుకోవాలి.
అల్లోపతి వైద్యం చేసుకుంటూ, కీమోథెరపీ రేడియేషన్ చేసుకుంటున్నా కూడా పై ఆహారనియమాలుపాటిస్తే, కచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది .మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు.