'మధుమేహం2' - ఈ రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ,దాన్ని దూరం గా ఉంచేందుకు సూత్రాలు:
Published
vii ) మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం.
viii ) వరి అన్నం, గోధుమలు, మైదా పదార్థాలూ పూర్తి గా దూరం గా ఉంచడం.
ix ) HFCS హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ , తెల్ల చక్కర లు వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను రక్షించుకోవడం,
x) మధు మేహం2 - అందరికీ వచ్చేదే కదా అనే 'అల్ప ధోరణి' లేకుండా ఈ వ్యాధిని శాశ్వతం గా దూరం గా ఉంచే మార్గాలు పాటించడం, వ్యాధి వస్తే తప్పక సరైన ఆహారం, మారిన జీవన శైలి తో పోరాడటం. ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంట కీ readings కాకుండా HbA1C రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయం గా సరైన పద్దతి లో తెలుసుకోండి.