Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

Latest Posts & Updates

Fresh stories, announcements and offers about Chiropractor, straight from our business.

*చెవి రోగాలు ( Ear Diseases )*

( చిన్న , చిన్న గుల్లలు , పుండ్లు , నొప్పి ) . చెవి లోపల వున్న చిన్న , చిన్న , గుల్లలు , పుండ్లు , నొప్పి మొదలగు వాటి నివారణ చికిత్స పద్దతులు . *గృహ చికిత్సలు : ---Home remedies 1. చెవిలో ఆవాల నూనె ( Mustard Oil ) చుక్కలు వేయ వలెను . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును . 2 . ఒక ఎల్లి పాయ ( Garlic ) రెబ్బను నువ్వుల నూనెలో మరిగించండి . నూనె చల్లారిన తర్వాత చెవిలో నూనెను వేయ వలెను . 3 . ఉల్లి పాయ ( Onion ) ‌రసంని వేడి చేసి , చల్లారిన తర్వాత చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును . 4 . తులసి ఆకుల రసం + కొద్దిగ కర్పూరంను కలిపి వేడి చేసి చెవిలో వేయ వలెను . 5 . స్వదేశి ఆవు గోమూత్రం కొన్ని చుక్కలు చెవిలో వేసిన అన్ని రకాల చెవి రోగాలు తగ్గి పోవును . 6 . ఎల్లి పాయ ( Garlic ) రసం + ముల్లంగి రసం + అల్లం రసం లను సమ పాళ్ళలో కలుప వలెను . ఈ రసంను చెవిలో వేసిన , చాలా Relief గా వుండును . 7. వేప నూనె + బిల్వ పత్రముల నూనె + ఎల్లి పాయల నూనెలను సమ పాళ్ళలో కలిపి చెవిలో వేయ వలెను . 8 . చెవిలో స్వమూత్రం వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును . 9 . వేప నూనెలో కొద్దిగా తేనె కలిపి , చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును . 10 . Beet Root ఆకుల రసం చెవిలో వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును . 11 . తులసి ఆకుల రసంలో కొద్దిగా కర్పూరంని బాగా కలిపి , చెవిలో వేయండి . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును . పై వాటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

*చెవి రోగాలు ( Ear Diseases )* post imageRead full post

ఇంద్రియనష్టము

*********************** శరీరములోని వేడి వలన గాని సెగ సవాయి వంటి ఇతర సుఖరోగాల వలన గాని ఇంద్రియము పలుచనై మూత్రం చేయునపుడులేదా స్వప్నంలోగాని స్థలితమగుచుండును. 1. చిల్లగింజలు, ఏనుగ పల్లెరు ఒక స్పూను, కప్పు పాలలోకలుపుకొని త్రాగిన ఇంద్రియనష్టమగుటతగ్గును. 2. నీరుగొబ్బివిత్తుల చూర్ణం అరస్పూను, ఆవు పాలలో పంచదార క లుపుకొని కొని సేవించిన ధాతునష్టం నిలుచును. 3. చిన్న కలబంద వేర్లు 20 గ్రాములు, ఆవు పాలలో వుడికించుకొనిపంచదారతో సేవించిన వీర్య నష్టం తొలగి బలము కలుగును. 4. పొట్టుతో కూడిన మినుప పిండిని ఆవు నెయ్యితో వేయించి బాదాం సారపప్పు, ద్రాక్ష, ఏలకులు, సొంఠి, తగినంత కలిపి జఠరాగ్నిని బట్టి 2 లేక 4 స్పూనులు పాలతో సేవించిన విశేషమైన ధాతుపుష్టి కలుగును. 5, ఉసిరిక, తాని, కరక, పసుపు, పటిక, తంగేడు పూల చూర్ణము సమాభాగము కలకండ కలుపుకొని ఒకటి రెండు స్పూనులు సేవించిన ఇంద్రియ నష్టం నిలుచును. శరీరంలోని ఉడుకు మూత్రం తగ్గును. 6, మర్రి పండు ఎండించి జాజికాయ, జాపత్రి, ఎండు ఖర్జూర్, లవంగాలు, ఏలకులు, వంగభస్మము, కర్పూరశిలాజిత్తు భస్మము, తేలుతూ ఒక స్కూలు 40 రోజులు తినుచు పద్యం చేసిన నష్టం ఇంద్రియ స్థలనము నడుము సడలింపు నపుంసకత్వము తగ్గిపోవును. వెదురు చెట్టు ఆకులు తినిపిస్తే ఈనలేక బాధపడే ఆవు వెంటనే ఈనుతుంది . 8498905470

Read full post

Cancer వ్యాధి గ్రస్తుల,ఆహార నియమాలు

అన్నము, ఇడ్లీ దోసె చపాతీ లాంటి ,టిఫిన్ లు, బియ్యము,గోధుమ లు, శనగలు మినప్పప్పు మొక్క మొక్కజొన్న,లాంటివి తినకూడదు.ఎందుకంటే కాన్సర్ వ్యాధి గ్రస్తులకుపై ఆహార పదార్థాలు తింటే క్యాన్సర్ రోగిలోని, బాక్టీరియా భోజనం పెట్టే ఆహారం తిని జీవిస్తుంది అందుకోసం మొట్టమొదటిగా పై చెప్పిన ఆహార పదార్థాలన్నీ క్యాన్సర్ రోగి పెట్టకూడదు సగం జబ్బు దీనివల్లనే తగ్గిపోతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు తినవలసిన ఆహార పదార్థాలు నాటు ఆవుపాలు ఆవుపెరుగు ఎంతైన తిన వచ్చును. అన్ని రకాల పండ్లు తినవచ్చు. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు పెసర్లు ఉడికించి తినవచ్చు, పెసరట్టు చేసుకుని తినొచ్చు సగ్గుబియ్యం పాయసం చేసుకోని తినవచ్చు.సింగడా గడ్డలు తినవచ్చు.సిరిధాన్యాలు తినాలి ఉన్ననల్ల ద్రాక్ష /కిస్మిమిసు (ములక్కా )100 గ్రాములు తినాలి. బాగా నిద్రపోవాలి క్యాన్సర్ రోగి చిన్న చిన్న కోరికలు ఉంటే తీర్చాలి వాంతులవుతుంటే :--- నిమ్మరసం ఒక చెంచా తులసి ఆకులు 5,పొదిన ఆకులు 5,లవంగాలు 1కలిపి వీటికి ఇవ్వాలి. కాన్సర్ గడ్డలు కరగడానికి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు శరీరంలో కొన్ని భాగాలలో గడ్డలు ఉంటాయి అవి కరగడానికి క్రింద చెప్పిన విధంగా పాటించండి పది రోజుల్లోనే కరిగిపోతాయి అతిబల/ముద్ర బెరడు ఆకు కచ్చాపచ్చదంచి ఆవునెయ్యి వేసి వెచ్చగా చేసి కాన్సర్ గడ్డమీద కడితే గడ్డ కరిగి పోతుంది.దీని తో పాటు ఈ క్రింది మందు వాడలి. రస సిందూరం కంది గింజంత , త్రిఫల చూర్ణం పావు చెమ్చా, కొద్దిగా తేన వేసి నూరి ఉదయం పరగడపున కడుపులోకి తీసుకోవాలి. అల్లోపతి వైద్యం చేసుకుంటూ, కీమోథెరపీ రేడియేషన్ చేసుకుంటున్నా కూడా పై ఆహారనియమాలుపాటిస్తే, కచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది .మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు.

Cancer వ్యాధి గ్రస్తుల,ఆహార నియమాలు post imageRead full post

How to Quit Smoking with the help of Sujok.....

Fundamentally at the level of Triorigin Smoking addiction is deficiency of Will and heightened Desire. So we need to sedate Desire and tone Will in mind of the patient. At the level of Six energies smoking addiction is deficiency of Humidity in Lung. So with yellow colour we tone Humidity in Lungs. This formula is very very effective . Enjoy a smoking free World. Thanks to Prof Park Jae Woo we feel blessed. Thanks to all my Guru's.,apply the same colours as shown above ..smile thanks Pawan ji

How to Quit Smoking with the help of Sujok..... post imageRead full post

అరికాళ్ళ(Feet) మంటలకు

1. బూరుగు చెక్కను మెత్తగా నూరి అరికాళ్లకు పూస్తే మంట తగ్గుతుంది. 2. చల్లని నీళ్లలో పెసర పప్పు నానబెట్టి అందులో కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి ఆ పిండిని అరికాళ్ళకు పట్టిస్తుంటే అరికాళ్ల మంటలు తగ్గుతాయి 3. ఆముదము నూనె లేక కొబ్బరి నూనె లేక నువ్వుల నూనె రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు మర్ధన చేయాలి. తెల్లబట్ట తగ్గడానికి (Bleached disease):--- పెద్ద సోంపు గింజల చూర్ణం పావు చెంచా నెయ్యి ఒక చెంచా కలిపి తింటూ వుంటే స్త్రీల తెల్లబట్ట వ్యాధి తగ్గుతుంది.

Read full post

థైరాయిడ్ సమస్య యొక్క ప్రధానమైన 12 నిశ్శబ్ద సంకేతాలు:

*1. విచారం మరియు డిప్రెస్డ్(తీవ్రమైన ఒత్తిడి) ఫీలింగ్* థైరాయిడ్ యొక్క నిశ్శబ్ద సంకేతాలలో ఒకటి నెర్వస్ ఫీల్. ఎక్కువగా ఒత్తిడికి లోనైనభావన, విచారం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. మెదడు తీవ్రమైన ఉద్దీపనకు లోనైన సమయంలో ముఖ్యంగా ఇలా జరుగుతుంది. ముఖ్యంగా మీకు నచ్చని అంశాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆవేశానికి లోనవడం వంటి సమస్యలను ఎదుర్కోవడం తరచుగా జరుగుతుంది. *2. మలబద్దకం* తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కోవడం మరొక నిశ్శబ్ద సంకేతం. థైరాయిడ్ హార్మోన్లు మీ జీర్ణాశయాన్ని సరిగ్గా పనిచేసేలా సహాయపడుతాయి. థైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం, మరియు జీర్ణక్రియలను అస్తవ్యస్త పోకడలకు గురిచేయవచ్చు. క్రమంగా జీర్ణాశయ పనితీరు మందగించి, మలబద్దక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి *3. అతినిద్ర* పగటిపూట అలసిపోవడము, తరచుగా నిద్రపోవడం అనేది థైరాయిడ్ సమస్య ప్రాధమిక గుర్తుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు శరీరానికి శక్తిని అందించే థైరాయిడ్ హార్మోన్లను సరైన మోతాదులో ఉత్పత్తి చేయలేక పోయినప్పుడు, నిస్తేజానికి లోనవడం మూలంగా అతినిద్ర సమస్యలు కలుగుతుంటాయి. *4. జుట్టు నష్టం మరియు పొడి చర్మం* అధిక జుట్టు నష్టం, ముఖ్యంగా కనుబొమ్మల మీద ప్రభావం కలిగి ఉండడం, థైరాయిడ్ రుగ్మత యొక్క చిహ్నం. మితిమీరిన లేదా క్రియారహితమైన థైరాయిడ్ గ్రంధి మీ జుట్టు పెరుగుదల మీద తీవ్రప్రభావాన్ని చూపుతుంది. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత, సాధారణంగా జుట్టు సన్నబడటానికి ప్రధాన కారకం. *5. ఆకస్మికంగా బరువు పెరుగుట* థైరాయిడ్ హార్మోన్ల కొరత జీవక్రియలను తగ్గించడమే కాకుండా, కాలరీలను తక్కువగా కరిగించేలా చేస్తుంది, క్రమంగా శరీరంలో కొవ్వు పేరుకుని పోవుట, ఊబకాయానికి గురికావడం వంటి సమస్యలు కలుగుతుంటాయి.

Read full post

*ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధి యొక్క విధులు ఏమిటి?*

1.ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది. 2.సాధారణ శరీర ఉష్ణోగ్రతని కాపాడుతుంది. 3.అన్ని కణాలలో బాడీ-మెటబాలిక్-రేట్(ప్రాథమిక జీవక్రియ రేటు) పెరుగడంలో సహాయపడుతుంది. 4.రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 5.శక్తి ఉత్పత్తి కోసం గ్లూకోజ్ మరియు కొవ్వుల వినియోగాన్ని పెంచుతుంది. 6.శరీరం పెరుగుదలలో ప్రధానపాత్ర పోషిస్తుంది. 7.అడ్రినలిన్ మరియు నోరాడ్రెనలిన్ ప్రభావాలను పెంచుతుంది.

Read full post

Thyroid థైరాయిడ్ సమస్య ఉంది అని నిర్ధారించే సంకేతాలు

థైరాయిడ్ గ్రంథి అదనపు లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం లేదా హైపో థైరాయిడిజం అని పిలువబడే థైరాయిడ్ రుగ్మతలు సంభవిస్తాయి. థైరాయిడ్ సమస్యల నిశ్శబ్ద సంకేతాల గురించిన వివరాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది. థైరాయిడ్ గ్రంథి, టి4(థైరాక్సిన్), టి3(ట్రియోడోథైరోనిన్) మరియు శరీరంలో కాల్షియం నిల్వలను నియంత్రించడానికి సహాయపడే కాల్సిటోనిన్ అని పిలువబడే మరొక హార్మోన్ను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలోని జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి, థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజపరిచే హార్మోన్లను పిట్యూటరీ గ్రంధి(మెదడు యొక్క బేస్ వద్ద ఉన్న చిన్న అవయవము) విడుదల చేస్తుంది. *థైరాయిడ్ గురించి తక్కువగా తెలిసిన వాస్తవాలు:* పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ క్రియాశీల పనులలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అడ్రినల్ గ్రంధికి సంబంధించిన కొన్ని పనులు కూడా థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తిలో ప్రధానపాత్ర పోషిస్తుంది. *పురుషులకన్నా థైరాయిడ్ సమస్యలు మహిళలకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.* అయోడిన్, టి3 మరియు టి4 హార్మోన్ల ఉత్పత్తికి ప్రధాన అవసరంగా ఉంటుంది. అయోడిన్ లోపం థైరాయిడ్ సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ గ్రంధిని ప్రభావితంచేసే కారకాలలో ప్రధానమైన కారకం ఒత్తిడి. థైరాయిడ్ యొక్క అనేక అసాధారణతలు మెనోపాజ్ ముందు మరియు గర్భధారణ సమయంలో కనిపిస్తాయి. గర్భధారణ మీద ప్రధానంగా ప్రభావాలను కలిగి ఉంటాయి. *థైరాయిడ్ డిజార్డర్స్ కారణాలు ఏమిటి?* ఇది, హైపో థైరాయిడిజం యొక్క అతిసాధారణ కారకంగా ఉంది. అయోడిన్ తక్కువ మోతాదులో తీసుకుంటున్న ఎడల, అయోడిన్ లోపం కారణంగా హైపోథైరాయిడిజం సంభవిస్తుంది.

Read full post

జ్ఞాపకశక్తి పెరగడానికి(How to improve memory )

************************** 1.బాదం. 50 గ్రాములు 2. ఏలకులు. -50 గ్రాములు 3. సోంపు. -50గ్రాములు 4.ధనియాలు -50 గ్రాములు 5.పటిక బెల్లం -50గ్రాములు పైన ఉన్న పదార్థాలన్నిటినీ చూర్ణం చేసుకొని కలుపుకోవాలి. వాడే విధానం - రాత్రి నిద్రించే ముందు ఒక చెంచా గ్లాస్ పాలలో కలుపుకుని తాగితే క్రమంగా మెదడు బాగా బలపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంతేగాక దీనివల్ల అమితమైన మీద దృష్టి కూడా కలుగుతోంది. మతిమరుపు తగ్గుతుంది -------------------------------------------- బెణుకుల నొప్పి.. ఆముదమును వెచ్చ బెట్టి మర్దన చేసినచో బెణుకు నొప్పులు తగ్గి పోవును.

Read full post

నులిపురుగులు తగ్గడానికి(white worms/insects in stomach)

అతిమధుర పదార్థాలు నూనె పిండి తినుబండరాలు టీ బెల్లం చాక్లెట్లు మన్ను బూడిద బలపాలు మొదలగు వస్తువులు తినేవారికి తప్పక ఉంటాయి. పొద్ద పురుగుల గుడ్లు చిట్టి పొలంలో ఉత్పత్తయ్యే అయ్యేసుష్మక్రిములులె,ఈనులిపురుగులునంజుఉబ్బురోగంఉన్నవారికి కూడా ఇవి పడే అవకాశముంది. చిట్కాలు ;--- వీటి నివారణక కై వేపగింజలు, మునగ గింజలు, యింగువ, వజ చూర్ణం, సమభాగాలుగా తీసుకుని మొత్తం కలుపుకొని నిలువ ఉంచుకోవాలి వాడే విధానం :--- ఒక చెంచా ఆముదం లో అరచెంచా చూర్ణము రాత్రి నిద్రించే ముందు ఇవ్వాలి. తెల్లవారేసరికి అది మొత్తం పడతాయి ఒకవేళ పడకుంటే వెంటనే విరేచనాలకు నేలతంగేడు చూర్ణం ( సునాముకి చూర్ణం ) ఇవ్వాలి తప్పక పొట్టలోని నులిపురుగులు బయటకు వచ్చేస్తాయి. Note: Tip మనము ఏదైనా పనిచేస్తున్నప్పుడు దెబ్బ తగలి, రక్తస్రావమైతే వెంటనే ఉత్తరేణి ఆకు రసం పిండి నచో అప్పటికప్పుడు రక్తస్రావం తగ్గును. లేదా గాయపాకు రసం పిండిన రక్తస్రావం తగ్గును.

Read full post