Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

*అనారోగ్య సమస్యలు ఇలా ?

*అనారోగ్య సమస్యలు ఇలా ?

1. 90% రోగాలు కడుపు శుభ్రంగా లేక పోవడం వలనే వస్తాయి . మలబద్ధకం లేకుంటే ఏ *అనారోగ్య* సమస్యలుrf వుండవు .

2 . శరీరంలో 13 రకాల వేగాలు కలవు . వాటిని *ఎప్పుడూ ఆపరాదు* . ( ఆవులింతలు , తుమ్ములు , మలమూత్రములు మొదలగునవి )

3. 160 రకాల రోగాలు మాంసాహారం వలన వస్తాయి .

4 . 103 రకాల.రోగాలు Breakfast , భోజనం చేసిన వెంటనే నీళ్ళు త్రాగడం వలన వస్తాయి .

5 . 80 రకాల రోగాలు కాఫీ / టీ లు త్రాగడం వలన వస్తాయి .

6 . 48 రకాల రోగాలు *అల్యూమినియం పాత్రలో వండిన ఆహారపదార్ధాల* వలన వస్తాయి .

7 . మత్తుపానీయాలు , cooldrinks , Tea ల వలన హృదయ రోగాలు వస్తాయి .

8 . కోడి గుడ్డు తినడము వలన హృదయ రోగాలు , శరీరంలో రాళ్ళు ( stones ) , Kidney సమస్యలు వస్తాయి . 9 . Fridge water & Ice cream వలన పెద్ద ప్రేగులు Shrinkage అవుతాయి .

10 . గుట్క , మత్తుపానీయాలు , పంది మాంసం , Pizza , Burger , Pepsi , Coke ల వలన పెద్ద ప్రేగులు కుళ్ళి పోతాయి .

11 . భోజనం చేసిన వెంటనే స్నానం చేసిన *జీర్ణ శక్తి తగ్గిపోయి , శారీరకంగా బలహీనులవుతారు*

12 . Chemical Hair Dyes వలన కంటి చూపు మందగిస్తుంది . భవిష్యత్తు లో కంటి చూపు కోల్పోవుతారు .

13 . పాలు , టీ/కాఫీలతో ఉప్పు లేక పుల్లటి పదార్థాలు తిన్న యెడల *చర్మ రోగాలు* వస్తాయి .

14 . Shampoo , Conditioner , Chemical Hair Oils ల వలన తల వెంట్రుకలు ఊడిపోవును మరియు తెల్లబడును .

15 . వేడి నీళ్ళ స్నానం వలన శరీరంలో *రోగ నిరోధక శక్తి తగ్గిపోయి శక్తి హీనులు* అవుతారు .

16 . *టై* కట్టుకొనుట వలన కంటి జబ్బులు మరియు కండరాల జబ్బులు వస్తాయి .

17. వండిన ఆహార పదార్థాలలో ఉప్పు వేసిన B.P. పెరుగును , ఆ పదార్ధాం *విషం* తో సమానం .