ధాన్యాల్లో పీచు పదార్థం ఎంత
Published
100 గ్రాములలో ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ 1.కొర్రలు. - 8.0 2.అరికలు -9.0 3.సామలు -9.8 4.ఊదలు -9.8 5.అండు కొర్రలు -12.5 6.వోరి గలు -2.2 7 సజ్జలు -1.2 8. రాగులు -3.6 9. మొక్కజొన్న -2.7 10. జొన్నలు -1.6 11.వరి బియ్యం -0.2 13. గోధుమలు -1.2 అన్ని రకాల వ్యాధులు సంపూర్ణంగా తగ్గించుకోవాలంటే మీరు సిరి ధాన్యాలను మూడుపూటలా వాడాలి.
డాక్టర్. సి హెచ్ రామకృష్ణ రెడ్డి