Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

Leafy vegetables ఆకుకూరలను రకరకాలుగా వాడుకోవచ్చు.పాలకూర,పుదీన,కొత్తిమీర,వంటి వాటిని పచ్చిగానే (స…

Leafy vegetables ఆకుకూరలను రకరకాలుగా వాడుకోవచ్చు.పాలకూర,పుదీన,కొత్తిమీర,వంటి వాటిని పచ్చిగానే (సలాడ్)తినవచ్చు.అన్నిరకాలఆకుకూరలోకందిపప్పు లేదా పెసరపప్పు లేదా శనగపప్పు వేసి కూరలు చేసుకో వచ్చు పలుపుఎక్కువగా ఉండేగోంగూర,చుక్కకూర,చింతచిగురులేగాక,పాలకూర,బచ్చలి,కొత్తమీరలో చింతపండు వేసి పచ్చళ్లుగా నూరుకోవచ్చు. గోంగూర తో నిల్వ పెట్టుకోవచ్చు. ఒడియాలలో కరివేపాకు వేసుకుంటే పోషకాల నాణ్యత పెంచుకోవచ్చు అంతేగాక అనేక మాంస సంబంధ కూరల్లో పుల్లగా ఉండే గోం చింతచిగురు వేసుకోవచ్చు. అన్నిరకాల ఆకుకూరలు ఎండబెట్టి పొడులు వడియాలలో, కూరలలో, సూపులకి వాడుకోవచ్చు. ఆకుకూరలతో పొడు ఇడ్లీలు, అన్నంలో తినవచ్చు. వాము, ఆకు బచ్చలి, పాలకూరతో బజ్జీలు చేసుకోవచ్చు. పాలకూర, తోటకూర, ములగాకు, గోధుమ, శనగపిo డి వేసిమిస్సికిటి చేసుకోవచ్చు. ఆకుకూరలను వండేటప్పుడు పోషకాలు నష్టపోకుండాచూసుకోవాలి. తరగకముందే కడగడం, తక్కువ నీరు పోసి, తగినంతపోషక నష్టాలు తక్కువగా వుంటాయి. అందుకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విమీ అమ్మానాన్నలకు చెప్తారు కదూ అంతేకాదు పాఠశాలలో కూడా ఆకు కూరలను పెంచి వాటిలోని పోషక విలువలను మిగతా పిల్లలు గ్రహించేలా సమతులాహారంలో బియ్యం, కొర్రలు,అండు కొర్రలు,సామేలు,ఊదలు, జొన్నలు, రాగులు,సజ్జలు, మిగతా చిరుధాన్యాలుకూరగాయలు, పండ్లు, , తప్పనిసరిగా ఆకు కూరలుకూడా చేర్చుతారు కదు.. సీజనల్గా వచ్చే పండు అందరు తినవచ్చు మధుమేహం ఉన్నవాళ్ళు కూడా తినవచ్చు మీకు షుగర్ లెవల్స్ ఏమి పెరగవు.

Leafy vegetables  ఆకుకూరలను రకరకాలుగా వాడుకోవచ్చు.పాలకూర,పుదీన,కొత్తిమీర,వంటి వాటిని పచ్చిగానే (స…