Health tips for day today life.
1.బయట నుంచి దోమలు వస్తాయని గది కిటికీలు తలుపులు మూసేసిఫ్యాన్ వేసుకొని నిద్రించే అలవాటు మనలో చాలామందికి వుంటుంది.ఆ గదిలో గాలి సర్క్యులేట్ కాకపోవడం వలన గాలివేడెక్కిఆగదిలోపడుకున్నవారు సుఖనిద్రపోకుండా చేస్తుంది. 2.చన్నీటి స్నానం అనంతరం ఓ అరగంట తర్వాతే భోజనం చేయాలి. 3. ప్రపంచంలో గుండె జబ్బులతో మరణించే వారిలో 70% మంది మాంసాహారులయితే 30% మంది శాఖాహారులున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిజం తెలిశాక కూడా మాంసాహారం తింటామంటే మాకేం అభ్యంతరం లేదు. 4. 40 సం|| వయసు వారు ప్రతినిత్యం విటమిన్-ఇ సప్లిమెంట్స్ తీసుకుంటుంటే కళ్ళలో శుక్లాలు వచ్చే అవకాశం 70% వరకు తగ్గుతుందని ఋజువయింది. 5.గుడ్లంటే మీకు మరీ ఇష్టమై..... తరచు గుడ్లు తినే అలవాటు మీకుంటే, తక్కువగా తీసుకోండి 6.క్యారట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, వెల్లుల్లి... వీటిని విరివిగా ఆహారంలో తీసుకోగలిగితే పలు రకాల క్యాన్సర్ రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. 7. ఆహారంలో అధిక మొత్తంలో విటమిన్-సి గల ఆహారాన్ని తీసుకొని వారికి గుండెపోటు వంటి బాధలు నుండి 70 శాతం రక్షణ లభిస్తుంది. 8. ఒకరోజు మీరు తీసుకునే ఆహారంలో 70 శాతం ఆహారం 3 గంటల లోపే తీసుకోండి. మిగిలిన 30 శాతం ఆహారమే ఆతర్వాత ఏడుగంటల తీసుకోవాలి. 9. 30 సంవత్సరాల అనంతరం మీ బ్రెయిన్ కు తరచు చెబుతూ దాన్ని చురుకుగా పని చేసేలా మీరు ప్రయత్నించకపోతే ప్రతి పది సంవత్సరాలకు బ్రెయిన్ పవర్ 8 % వరకు తగ్గిపోతుంది. 10. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తాయి. టీ కాఫీలు తాగకండి. 11.అన్నము చపాతీలు తినడం తగ్గించి వేసి కొర్రలు,అండు కొర్రలు,ఊ ద లు,అరికలు,సామేలు, ఈ 5 రకాల సిరి ధాన్యాలు తినడం అలవాటు చేసుకోండి.