Benifits of Leafy vegetables
Benifits of Leafy vegetables ఆకుకూరలతో ఆరోగ్యం *********************** మనంతినేఆహారపదార్థాలన్నింటిలోను ఆకుకూరలు అతి చవుకైనవి. ఆకుకూరలు అన్నికాలాల్లోనూ పండించవచ్చు ఆకుకూరల్లో వున్నన్ని పోషకాలు మరే ఇతర ఆహార పదార్థాల్లో లు లేవు అంతేకాకుండా అన్ని వయసుల వారు ఆకుకూరలు తినవచ్చు తోటకూర పాలకూర బచ్చలి మెంతికూర చుక్కకూర కరివేపాకు కొత్తిమీర పుదీనా గోంగూర చింతచిగురు ఆ అవిశ, మునగాకు పొన్నగంటి చేమ ఆకు క్యాబేజ్ మొదలైనవి మనం మామూలుగా తిని ఆకుకూరలు ఆకు కూరలను అన్ని కాలాల తోటకూర, పాలకూర, నీ బచ్చలి, మెంతికూర, చుక్కకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీన, గోంగూర, చింతచిగురు, అవిశ, మునగాకు, పొన్నగంటి, చేమ ఆకు, క్యాబేజీ మొదలైనవి మనం మామూలుగా తినే ఆకుకూరలు. ఆవాల ఆకు, తుంటికూర, తుమ్మికూర, అటికమామిడి, శనగాకు, గునుగాకు, పులిచింతలి, ముల్లంగి ఆకు మొదలైన వాటిని ఆకుకూరల్లోఅందుబాటులో ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఆకుకూరల నుండి సున్నం (కాల్షియం), ఇనుము (ఐరన్) అనే ఖనిజపదార్ధాలు, రైబోఫ్లేవిన్, బీటాకెరోటిన్ (విటిమిన్-ఎ), ఫోలిక్ ఆమ్లం, విటిమన్ కె అనే విటమిన్లు లభిస్తాయి. ఇవేగాక పీచు పదార్థం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది వీటిని రోజూ తింటే లో పోషక జబ్బులనుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆకుకూరల్లో కొవ్వు, పిండి పదార్థాలు తక్కువ పరిమాణంలో వుండటంవల్ల చక్కెర వ్యాధి, అధిక బరువు, గుండె జబ్బులున్న వారు ప్రతి రోజూ వాడటం చాలా అవసరం అంతేకాదు మలబద్దకం ఉన్నవారికి ఆకుకూరలు మంచి ఔషధంగా ఉపయోగపడీ,సోఫీవిరేచనానికి దోహదం చేస్తుంది. సునాముఖి ఆకు వైద్యపరంగా సాఫీ విరోచనానికి వాడుతారు