Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

WEIGHT LOSS :

WEIGHT LOSS :

బరువు తగ్గడానికి గొప్పయేగం :

దాల్చిని చెక్క చూర్నం 200గ్రా దోరగా వేయించిన పిప్పళ్ళ చూర్నం 50గ్రా ఈ రెండు మంచి నాన్యమైనవి తీసుకొని భాగా కలిపి రోజు ఉదయం పావుచెంచా నొటిలో వేసుకొని త్రిఫల జూస్ 30ml + అలోవెరా జూస్ 30ml కలిపి బోజనానికి ముందు తీసుకొవాలి,

మరియు రాత్రి బొజనం తీసుకొన్నాక పై చెప్పిన చూర్నం ఒక స్పూన్ తీసుకొని త్రిఫల జూస్ 30ml+ అలోవెరా జూస్ 30ml కలిపి బోజనం చేసిన ఒక గంట తర్వాత తీసుకొవాలి ఇలా చేయడం వల్ల మీ కడుపులొ ఉన్న అధిక కొవ్వును ఇందులో వున్నవి అత్యద్బుతంగా కరిగించి మిమ్మల్ని సులుభంగా నాజూకుగా చేయును.

WEIGHT LOSS  :