Cracked heels.
Published
పగిలిన పాదాలకు ******************** 1. తగిన పాదాలపై ఆవ నూనె రాసి దానిమీద పసుపు రాయాలి . 2.పసుపు -20 గ్రాములు, ముద్ద కర్పూరం -20 గ్రాములు, తులసి చూర్ణం -20 గ్రాములు. కలబంద గుజ్జు -20 గ్రాములు పై నాలుగు కలిపి తగినంత నీరు వేసి మెత్తటి పేస్టులాగా చేసి రాత్రి పడుకునేముందు కాళ్ళ పగుళ్ళకు పట్టించి బట్ట కట్టుకొని రాత్రి సమయములో ఉంచాలి ఉదయం నీటితో పాదాలు శుభ్రం చేసుకోండి. 3. జెముడు పాలు రెండు చెంచాలు నువ్వుల నూనె రెండు చెంచాలు సైంధవ లవణం అర చెంచా కలిపి పూతలా రాస్తే అతిభయంకరమైన కాళ్ళ పగుళ్లు నిశ్చయముగా తగ్గిపోతాయి.