ముడతలు కలిగిన ముఖం
Published
************************ ముందుగా ఫేస్ ని శుభ్రం చేసుకుని బొప్పాయి లేదా అరటి గుజ్జుతో ముఖాన్ని మసాజ్ చేసి తుడిచివేయాలి మినప్పప్పు పొడి రెండు టీ స్పూన్లు బార్లీ గింజల పొడి నాలుగు టీ స్పూన్లు తోటకూర రసంలో కలిపి ప్యాక్ గా చేసి ముఖంపై వేయాలి ఇది బాగా ఎండాక గోరువెచ్చని నీళ్ళతో కడిగి వేయాలి **************************** ముక్కుదిబ్బడ వేసినపుడు ఒక చుక్క ఉల్లిపాయ రసాన్ని నాసికా రంధ్రాలలో వేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది ***************************** వేపాకులు మజ్జిగలో మెత్తగా నూరి ఆ పేస్టును కాలిన గాయాలపై రాస్తే వెంటనే తగ్గుతుంది.