*children hungry*
Published
చిన్నపిల్లలకి ఆకలి పెరుగుటకు: ********************* వాయుమిరియాలు 10గ్రాములు సొంటి 10గ్రాములు పిప్పళ్ళు 10గ్రాములు వాము 10గ్రాములు లవంగాలు 5గ్రాములు యాలకలు 5గ్రాములు దాల్చినిచెక్క5గ్రాములు మిరియాలు 5గ్రాములు వజ 5 గ్రాములు జాజికాయ 5 గ్రాములు ఇంగువ 1గ్రాము
ఈ అన్ని వస్తువులు మంచి నాణ్యమైనవి తీసుకొని కొద్దిగా ఎండించి బాగా మిక్సీలొ వేసి మెత్తని చూర్నానికి పటిక పంచదార , తేనె తగినంత కలిపి రోజు ఉదయం రాత్రి పావుచెంచానుంచి అర్ద చెంచా వరకు తినిపించండి , ఈ మందు తియ్యగా వుంటుంది కాబట్టి పిల్లలు ఇస్టంగా తింటారు,
ఇలా మీరు తినిపిస్తె మీరు బ్రతిమాలనవసరం లేకుండానె అన్నం తింటానని మారాం చేస్తారు, ఆకలి బాగా అవుతుంది, ఆరొగ్యంగా వుంటారు చేసి పాపకి తినిపించండి