నోటిలోపుండ్లు కు
Published
------------------------- 1. తుమ్మ బెరడుతో కషాయం కాచి అందులో కొద్దిగా పటిక బెల్లం కలిపి సేవించాలి. 2. ఆవు నెయ్యి రెండు చెంచాలు కర్పూరం 5 గ్రాములు కలిపి వేడి చేసి చల్లారిన తర్వాత నాలుకపై రాయాలి. 3. నేరేడు ఆకులు రేగాకులు గ్లాస్ నీళ్ళల్లో వేసి మరిగించి కషాయము తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిలించి ఉమ్మి వేయాలి 4.కాచును తగినంత నీళ్లలో నానబెట్టి నాలుకపై వ్రాసి పావుగంట ఆగి పుక్కలించాలి. 5.తమలపాకు రసంలో ఆవునెయ్యికలిపి నాలుకకు వ్రాసి నోరుతెరచి ఉంచాలి,నా లుకనుంచి కారి పోతాయి.