Skin diseases
Published
Skin diseases చర్మవ్యాధులు తగ్గడానికి ************************ 1.కుంకుళ్ళు గింజలు తీసినది 50 గ్రాములు 2. పసుపుకొమ్ములు 50 గ్రాములు 3. కొబ్బరి నూనె 50 గ్రాములు 4. తేనె మైనం 50 గ్రాములు 5. ముద్ద కర్పూరం 20 గ్రాములు తయారుచేయు విధానం ;-- కుంకుడు కాయలు పసుపుకొమ్ములు బాండీలో వేసి చిన్న మంట మీద నల్లగా ఆయ్యేంత వరకు వేడి చేయాలి. ఆ బూడిదను జల్లించుకోవాలి. తేనె మైనం బాండీలో వేసి చిన్న మంట మీద మరిగించిన అది కరిగి పోతుంది దానిలో తర్వాత కొబ్బరి నూనె వేయండి, వీటిలో బూడిద కలిపి ఆయింట్మెంట్ లాగా తయారు చేసుకోవాలి. చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రోజూ రెండు పూటలా వ్రాయండి కొద్ది రోజుల్లో చర్మ సమస్యలు తగ్గిపోతాయి. పత్యం :-- చింతపండు నిమ్మ పండు వంకాయ గోంగూర శనగపప్పు శెనగపిండి , మాంసాహారాలు ఏమి తినకూడదు.