Eye problems
Eye problems కంటి సమస్యలకు ******************** 1. ఉదయం నిద్రలేవగానే పరగడుపున నీళ్ళు ఏమి తాగకూడదు. రాత్రి పడుకునే ముందు దంతాలు శుభ్రం చేసుకోండి నోటిలోని లాలాజలము (ఉమ్ము ) అరచేతిలోనికి ఉమ్మి లా ల జలం కళ్ళకు కాటుక లాగా పెట్టుకోవాలి అలాగే రెండుఅర చేతులు గట్టిగా రాపిడి చేసి కళ్ళ మీద పెట్టుకోవాలి. కంటి వ్యాయామం చేయాలి. 2. ఆవు నెయ్యి 6 చుక్కలు కొబ్బరి నూనె 3 చుక్కలు పై రెండు బాగా కలుపుకొని, రాత్రి నిద్రించే ముందు ,బొడ్డు ( నాభి ) లో వేసుకుని చూపుడువేలుతో బాగా మర్దన చేయాలి. ఎలాంటి కంటి సమస్యలైన కొద్ది రోజులలో కంటి చూపు మెరుగు అవుతుంది. ఆహారంలో సిరి ధాన్యాలు తినండి బాదం రోజు 3,4 రాత్రి నానబెట్టి ఉదయం పొట్టు తీసుకొని తినండి. క్యారెట్, మునగాకు, పొన్నగంటి కూర, గుంటగలగరాకు ఆహారంలో తీసుకోండి. 3. రెడ్డివారినానుబాలు ( పచ్చబొట్లు చెట్లు ) దీనిని కొందరు పాల కాడ అని కూడా అంటారు. రెడ్డివారినానుబాలు,పాలు కంటిలో కాటుకలా పెట్టుకోవాలి.