Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

Latest Posts & Updates

Fresh stories, announcements and offers about Chiropractor, straight from our business.

పిల్లల వాంతులు ,దగ్గులు

************************ కరక్కాయ చూర్ణం పావు చెమ్చా, అరచెంచా తేనెలో కలిపి రోజూ రెండుపూటలా ఆహారానికి ముందు పిల్లలకు తినిపిస్తూ ఉంటే వాంతులు దగ్గులు, నెమ్ము, మలబద్ధకము, కడుపు నొప్పి, అజీర్ణం ,కడుపు ఉబ్బరం, మొదలగు సమస్యలు అన్ని తొలగిపోయి, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చిప్స్ ఐస్ క్రీమ్స్ కూల్డ్రింక్స్ , మీ పిల్లలకు అలవాటు చేయకండి.

Read full post

నేలవేము

********** చక్కెర వ్యాధిని అరికడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది. వైరల్ / విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా / విష జ్వరాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది. ఈ ఆకుల చేదు తెలిసే అంతవరకూ తినిపిస్తుండాలి. ఈ వృక్షం ను అలంకరణ కొరకు వాడుతారు. ఔషధం వాడే మోతాదు జ్వరాలు - 1 నుంచి 2 చెంచాల (టేబుల్ స్పూన్ల) చూర్ణం / అర ఔన్సు కషాయం కామెర్లు - 1 నుంచి 2 చెంచాల చూర్ణం / అర ఔన్సు కషాయం మధుమేహం - 1 నుంచి 2 చెంచాల చూర్ణం చర్మ వ్యాధులు - 1 చెంచా చూర్ణం కాలేయ వ్యాధులు - 1 చెంచా చూర్ణo

Read full post

@ WEIGHT GAIN @

బరువు పెరుగడం బరవు పెరుగుటకు ఈ మందు చెసుకొండి కచ్చితంగా లావు పెరిగి బాగా ద్రుడంగా అవుతారు, శక్తి వంతంగా వుంటారు 1, బాదాం 100గ్రా 2, పిస్తా 100గ్రా 3, అక్రొటు 100గ్రా 4, నెలగుమ్మడి చుర్నం 100గ్రా 5, నెలతాడి చుర్నం 100గ్రా 6, తామర గింజల పప్పు 100గ్రా 7, అస్వగంద 100గ్రా 8,పల్లెరు చుర్నం 100గ్రా 9, అథిమదురం 100గ్రా 10, ఉసిరికాయ చుర్నం 100గ్రా 11, శతావరి 100గ్రా 12, సపెద్ ముస్లి 100గ్రా 13, ఉద్దిపప్పు 100గ్రా 14, జాజికాయ 100గ్రా 15, జాపత్రి 100గ్రా 16, లవంగాలు 10గ్రాలు 17, యాలకలు 10గ్రా 18, దాల్చిని 10గ్రా 19, జిలకర్ర 50గ్రా 20, వాము 50గ్రా 21, నల్లజిలకర్ర 10గ్రా 22, ఇంగువ 5 గ్రా 23, నెల తంగెడు 50గ్రా( ఇది లెకపొతె సునాముకి వాడవచ్చు) 24, త్రిపల 50గ్రా 25, త్రికటు 50గ్రా ఇవన్ని తిసుకొని అన్నింటిని విడివిడిగా బాగా దంచి జల్లించి, పలుచని బట్టలొ జల్లించి, అన్ని కలుపుకొని, పై అన్ని వస్థువులకి సమానంగా బెల్లము కలుపుకొని, అలాగె అందులొ 1కెజి నెయ్యి , అర్దకెజి తెనె కలిపి బాగా లెహ్యంలాగా చెసుకొని, రొజు ఉదయం రాత్రి నిమ్మకాయ పరిమానంలొ బొజనానికి అర్ద గంట ముందు 1 గ్లాసు పాలల్లొ తిసుకొంటె, మి శక్తి బాగా పెరుగును, అలాగె, లావు పుస్కలంగా అవుతారు, ఇలా ఈ మందు తిసుకొని లావు అయ్యాక మల్లి మిరు అదె బరువు వుంటారు.

@  WEIGHT GAIN @ post imageRead full post

గుండెజబ్బులను అరికట్టే పానీయం

***************************** 1. ఆపిల్ పళ్లరసం -500 ml 2. గాజరగడ్డ రసం -500 ml 3. పటిక బెల్లం/ మిస్త్రి 250 గ్రాములు/తాటి కలకండ తయారుచేయు విధానం :-- మూడు కలిపి చిన్న మంటపై వేడి చేయాలి. ఇది చిక్కటి లేహ్యం లా తయారవుతుంది లాభాలు :- రక్త శుద్ధి రక్తవృద్ధి జరిగి గుండె జబ్బుల్ని నివారించగలుగుతుంది వాడే విధానం :-- పిల్లలకు ఒక చెంచా పెద్దలకు రెండు చెంచాలు భోజనానికి ఒక గంట ముందు ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని త్రాగాలి.

Read full post

మెడ మీద వచ్చే మచ్చలు చర్మ సమస్యలు

************************** వేప నూనెలో కొద్దిగా పసుపు కలిపితే ఆయింట్మెంట్ లా గ వస్తది దానిని మెడ మీద వచ్చిన నల్లని మచ్చలు, గొంతుకింద వచ్చే నల్ల మచ్చలు లేపనం చేసి రెండు గంటల తరవాత కడిగేయాలి.

మెడ మీద వచ్చే మచ్చలు చర్మ సమస్యలు post imageRead full post

చెవి సమస్య లకు

****************** వేప గింజలు లోపటి పప్పును, నీటిలో నానబెట్టి మీద పైపొర తీసివేసి. రోటిలో వేసి మెత్తగా గుజ్జు అయ్యేవరకు నూరాలి. ఆ ముద్దను శనగగింజంత మాత్రలుగా చేసుకొని నీడన ఆరబెట్టి కోవాలి. వాడే విధానం :-- రోజూ ఉదయం సాయంత్రం ఆహారానికి గంట ముందు ఒక మాత్ర వేసుకుని గోరువెచ్చని నీళ్లు సేవిస్తుంటే క్రమక్రమంగా చెవిలో చీము చెవి పోటు , వినికిడి సమస్య చెవిలో చీము వంటి సమస్యలు తగ్గుతాయి . Sujok pressure point,:--masage thumb sides both hands.

Read full post

*FORGIVENESS PRAYER FOR ALL SOULS AND YOUR OWN SOUL:*

*Dear all souls of all the universes, if I or my ancestors have hurt you or harmed you, or taken advantage of you, knowingly or unknowingly, intentionally or unintentionally in this life time or in any lifetime please forgive us we are sorry, we love you we thank you.* *Dear all souls of all the universes, if you or your ancestors have hurt me or harmed me and my ancestors or taken advantage of us knowingly or unknowingly, intentionally or unintentionally in this life time or in any life time we forgive you. You do not owe us anything. We unconditionally forgive you. We release you. Please turn to light.* *Dear soul mind body of my own soul I love you honor you n appreciate you. You have the power to heal and rejuvenate yourself. Please forgive me for not taking care of you.* *Please forgive me if I have thought negative about you or abused you. Please forgive me. I am sorry. I love you. I thank you.*

*FORGIVENESS PRAYER FOR ALL SOULS AND YOUR OWN SOUL:* post imageRead full post

TREATING ACIDITY, GERD, BLOATING, BELCHING AND HEAVINESS AFTER MEALS (Knowledge input for both La…

TREATING ACIDITY, GERD, BLOATING, BELCHING AND HEAVINESS AFTER MEALS (Knowledge input for both Laypersons as well as Sujok Practioners) A very common problem today, of weak digestive system, primarily happens due to sedentary life style and inappropriate food habits. The following constitution at the branch level of the organ Stomach will give relief to most of the symptoms: However, for a permanent cure, it is important to follow the below mentioned suggestions: 1. Whole Food Plant Based Diet. 60% of the diet should consist of raw fruits and salads. Start the day with green leafy vegetables juice followed by fruits and salads. Add handful of soaked dry fruit nuts and seeds. 2. No milk and milk products. 3. No processed foods like biscuits, confectionery, savouries. 4. No Refined foods like sugar, oils, grains salt. 5. Apple Cider Mother Vinegar – organic, unrefined, natural and diluted with water – taken on empty stomach or before meals is an effective antacid. 6. Juice of Ash Gourd (white petha) is highly alkaline and soothing for the stomach. 7. Chew the food till it becomes almost liquid before swallowing it. Avoid drinking water with meals and until at least one hour after meals. 8. Avoid watching TV, or using gadgets while eating. 9. Organic Jaggery with Saunf (aniseed) and Ajwain (caraway seeds) taken after meals, aids in digestion. 10. One hour of exercise and yoga with pranayama is also a must for a healthy gut. ABOVE ALL KEEP SMILING!

TREATING ACIDITY, GERD, BLOATING, BELCHING AND HEAVINESS AFTER MEALS (Knowledge input for both La… post imageRead full post

చిన్నపిల్లల కడుపు నొప్పి తగ్గుటకు

***************************** 1. నల్ల ఉప్పు -50 గ్రాములు 2. సోంపు. -50 గ్రాములు సోంపు దోరగా వేయించి పొడి చేయాలి .నల్ల ఉప్పుదానిలో కలిపి నిలువ ఉంచుకోవాలి వాడే విధానం :-- రోజూ రెండు పూటలా పావు చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్లతో ఇవ్వాలి.

చిన్నపిల్లల కడుపు నొప్పి తగ్గుటకు post imageRead full post

Curing and controlling Asthma

1.Stop all meat fish egg and dairy products. Stop salt totally. 2.Stop all oils. 3.Stop refined products and packed items. 4.Stop smoking and alcohol. 5.Keep your Vitamin D above 100 either by sunlight or proper supplements. 6.Take vitamin B12 supplements twice a week. 7.GET Your Food and Dust allergy panel from Endocrine laboratory & invitro allergy testing or Jerath Path Labs and avoid those foods and Dust to whome you are allergic. 8.In Sujok apply a paste of Mint and Saffron on your hands daily as shown below. Asthma bye bye in one month.

Curing and controlling Asthma  post imageRead full post

కంటి కింద నల్లటి వలయాలు

************************* 1. నిమ్మరసం ఒక చెంచా 2. టమాటా రసం ఒక చెంచా 3. పసుపు చిటికెడు మొత్తము కలుపుకొని కంటి కింద నల్లటి వలయాలు దగ్గర రాసుకుని అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లలో కడుక్కోవాలి. క్రమంగా ముఖం కాంతివంతమవుతుంది.

కంటి కింద నల్లటి వలయాలు post imageRead full post

CHICKENGUNYA TREATMENT WITH SUJOK...........

Sujok is a wonderful technique of healing through hand and feet. Six Ki is a wonderful and very advanced technique of Sujok . Chickengunya is a epidemic which occurs in autumn season in North India. This Viral disease can be very effectively dealt with Sujok Six Ki Constitutional treatment 1.Joint involvement is Ah Wind. 2.Pain on movement is Ah Wind. 3. Fever is Ah Heat. 4.Inflammation of joints is Ah Heat. 5.Edema of Joints and body is Ah Humidity. 6.August and early September are Ah Humidity. 7.Severe Pain is Ah Dryness. So treatment is…… Sedate Ah I, II, IV, V …….Tone Ah III, VI. If you don’t Know Six Ki just apply the colours as given in diagram Below. Wonders of Sujok . Thanks to Professor Park Jae Woo we feel Blessed

CHICKENGUNYA TREATMENT WITH SUJOK........... post imageRead full post