Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

Latest Posts & Updates

Fresh stories, announcements and offers about Chiropractor, straight from our business.

Stomach pain కడుపు నొప్పులకు

**************************** 👉 కావలసిన పదార్థాలు :--- 1. పిప్పళ్ళు 50 గ్రాములు ( దోరగా వేయించి పొడి చేసుకోవాలి) 2. ఇంగువ 50 గ్రాములు ( దీనిని పొంగించు కోవాలి) 3. కరక్కాయ చూర్ణం 50 గ్రాములు 4. సైంధవ లవణం 50 గ్రాములు పై నాలుగు పదార్థాలు చూర్ణాలు చేసుకొని ఒక పాత్రలో నిల్వ చేసుకోవాలి . 👉 వాడే విధానం :-- రెండు పూటల ఆహారం తర్వాత అరగంట ఆగి అరచెంచా గోరువెచ్చని నీళ్ళతో సేవించాలి. 👉 లాభాలు :--- ఎంతటి భయంకరమైన కడుపు నొప్పులైనా బాధ పెడుతుంటే ఒక్క రోజు నుండి మూడు రోజుల్లో కచ్చితంగా తగ్గిపోతాయి. 🔶 సిరి ధాన్యాలు తినండి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

Read full post

Heat in stomach:

కడుపులో మంట తలతిరుగుట గుండె దడ తగ్గటానికి ***************************** 1. కరివేపాకు -50 గ్రాములు( నీడలో ఆరనిచ్చి మెత్తగా చూర్ణం చేయాలి) 2. జీలకర్ర -30 గ్రాములు( దోరగా వేయించి,పొడిచేసుకోవాలి ) 3. సొంటి చూర్ణం -20 గ్రాములు ( దోరగా వేయించి పొడి చేసుకోవాలి ,) 4. సైంధవ లవణం 5 గ్రాములు 👉 పై నాలుగు పదార్థాలు కలిపి నిల్వ చేసుకోవాలి 👉 ప్రతి రోజు ఉదయం పరగడపున పావు చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళలో కలిపి సేవించాలి. 8498905470.

Heat in stomach: post imageRead full post

అరికాళ్ళ మంటలకు

************************** 1. బూరుగు చెక్కను మెత్తగా నూరి అరికాళ్లకు పూస్తే మంట తగ్గుతుంది 2. చల్లని నీళ్ళలో పెసర పప్పు నానబెట్టి అందులో కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి ఆ పిండిని అరికాళ్ళ పట్టిస్తుంటే అరికాళ్ల మంటలు తగ్గుతాయి. 3. పొట్లకాయ జ్యూస్ చేసుకొని రాత్రి నిద్రించే ముందు తాగాలి. 4. రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు ఆముదము నూనె గాని నువ్వుల నూనె గాని వ్రాయాలి. 8498905470

అరికాళ్ళ మంటలకు post imageRead full post

80 రకాలవాత నొప్పులు తగ్గడానికి

***************************** 1 వావిలాకు లు - 50గ్రాములు, 2. తులసి ఆకులు -50గ్రాములు 3. తిప్పతీగ -50 గ్రాములు 4. వెల్లుల్లి రసం. - 50 గ్రాములు 5.వాము(ఒమ) -50గ్రాములు 6.మిరియాలు. -50 గ్రాములు 7. అల్లం రసం తగినంత....... 👉 తయారుచేయు విధానం :-- పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక కల్వం లో గాని రోటిలోగాని వేసి మెత్తగా నూరాలి. నూరడానికి నీళ్ళు వాడరాదు అల్లం రసము కావలసినంత వేసుకోవాలి. బఠాణీ గింజంత మాత్రలు గా చేసుకోవాలి గోలీలు చేసుకునేటప్పుడు అల్లం రసం కలుపుకోవాలి. నీడన ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. 👉వాడే విధానం :- ఉదయం రాత్రి ఆహారానికి గంట ముందు ఒక మాత్ర గోరువెచ్చని నీళ్ళతో సేవించాలి. 👉 లాభాలు :-- 80 రకాల వాత రోగాలు, మెడనొప్పి నడుము నొప్పి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వాపులు మొదలగు అన్ని రకాల వ్యాధులు కొద్ది రోజులలో తగ్గును. 👉ఆకులు కషాయాలు :--- 1. పారిజాతం ఒక వారం 2.కాను గ ఆకులు 2వారం 3 జామ ఆకులు 3 వారo ఒక గ్లాసు నీళ్ళలో ఐదు నిమిషాలు మరిగించి దానిలో తాటి బెల్లం వేసుకొని తాగుతుంటే, అన్ని రకాల వాత రోగాలు తగ్గుతాయి. 👉 వంట నూనెలు రిఫైండ్ అయిల్స్ వాడకూడదు 👉 గానుగ నుంచి తీసిన, నువ్వుల నూనె వేరుశనగ నూనె ,కుసుమ నూనె ,కొబ్బరి నూనె, మాత్రమే వాడాలి . 👉 ఐదు రకాల సిరి ధాన్యాలు మార్చి మార్చి తినండి. 👉 తినకూడనవి :- మాంసాహారాలు, బంగాళదుంపలు శెనగపిండి శనగపప్పు, చింతపండు తినకూడదు.

Read full post

EAR-energy renewable massage

Here is a great ear massage that you can do to yourself: • Rub in small circular motions with your thumbs inside the widest upper part inside the ears, holding them from outside with the middle finger. • Use your middle finger to massage inside the smaller crevices if your thumbs don't fit and along the front of your ear where it attaches to the head. • Lastly, massage the earlobes by gently pulling them down and also making circles with your thumb and middle finger. Undoubtedly it enhances the energy level! Believe!

EAR-energy renewable massage  post imageRead full post

Tonsils :

టాన్సిల్స్ (గవద బిల్లలు ) ●●●●●●●●●●●●●●●●●●●● 1.మర్రి ఉడలు, గంధం లాగా సాది, గొంతుపై రాయాలి. 2.తేనె పసుపు కలిపి గొంతుపై వ్రాయాలి. 3.గోరువెచ్చని నీటిలో తేన కలిపి నోటిలో పోసుకొని గొంతుకు తాగిలే విధముగా గలగ రించి ఊసివేయాలి 4.ఒక చెమ్చా పసుపు గొంతులో వేసుకొని,గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించాలి.

Tonsils : post imageRead full post

Skin glow:

చర్మం తెలుపుగా అగుటకు ************************* .నేలతాడి దుంపల చూర్ణం ఉదయము రాత్రి ఆహారానికి గంట ముందు ఒక చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళలో కలిపి దానిలో పటిక బెల్లం లేదా తాటి కలకండ కలుపుకుని రెండు పూటలా తాగుతుంటే క్రమంగా శరీరపు రంగు,తెలుపుగా మారుతుంది. 2.వాము (ఒమ ) దోరగా వేయించి 100 గ్రాములు పొడి చేసుకోవాలి. నల్ల ఉప్పు 50 గ్రాములు దీనిలో కలుపుకోవాలి. రోజూ రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో వాడాలి. ఇది వాటి వల్ల కూడా శరీరంలో రంగు మార్పు వస్తుంది. "సిరి ధాన్యాలు తినండి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి "

Read full post

Blood from nose:

ముక్కునుండి నోటి నుండి రక్తం పడుతుంటే *************************** రక్తపిత్తము అనే వ్యాధి వల్ల ముక్కు నుండి గాని నోటి నుండి రక్తం పడుతుంటే లేత కొబ్బరి నీళ్లు తరచుగా తాగడం ద్వారా ఆ సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు. ---------------------------------------------- కోరింత దగ్గు తగ్గడానికి *********************** స్వచ్ఛమైన కొబ్బరినూనె కల్తీ లేనటువంటిది. ఒక చెంచా మోతాదుగా రెండు పూటలా సేవిస్తూ ఉంటే కోరింత దగ్గులు తగ్గిపోతాయి. 8498905470.

Blood from nose: post imageRead full post

Lung diseases:

ఊపిరితిత్తులు జబ్బులకు ************************ దానిమ్మ పండ్ల రసం లో , సునామికి చూర్ణం 5 గ్రాములు వేసి, ప్రతిరోజు రెండు పూటలా , సేవించినయెడల ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు ఉదర వ్యాధులు ప్రేగులు వ్యాధులు కూడా హరించిపోతాయి.

Lung diseases: post imageRead full post