Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

Heat in stomach:

కడుపులో మంట తలతిరుగుట గుండె దడ తగ్గటానికి ***************************** 1. కరివేపాకు -50 గ్రాములు( నీడలో ఆరనిచ్చి మెత్తగా చూర్ణం చేయాలి) 2. జీలకర్ర -30 గ్రాములు( దోరగా వేయించి,పొడిచేసుకోవాలి ) 3. సొంటి చూర్ణం -20 గ్రాములు ( దోరగా వేయించి పొడి చేసుకోవాలి ,) 4. సైంధవ లవణం 5 గ్రాములు 👉 పై నాలుగు పదార్థాలు కలిపి నిల్వ చేసుకోవాలి 👉 ప్రతి రోజు ఉదయం పరగడపున పావు చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళలో కలిపి సేవించాలి.

8498905470.

Heat in stomach: