Stomach pain కడుపు నొప్పులకు
Published
**************************** 👉 కావలసిన పదార్థాలు :--- 1. పిప్పళ్ళు 50 గ్రాములు ( దోరగా వేయించి పొడి చేసుకోవాలి) 2. ఇంగువ 50 గ్రాములు ( దీనిని పొంగించు కోవాలి) 3. కరక్కాయ చూర్ణం 50 గ్రాములు 4. సైంధవ లవణం 50 గ్రాములు పై నాలుగు పదార్థాలు చూర్ణాలు చేసుకొని ఒక పాత్రలో నిల్వ చేసుకోవాలి . 👉 వాడే విధానం :-- రెండు పూటల ఆహారం తర్వాత అరగంట ఆగి అరచెంచా గోరువెచ్చని నీళ్ళతో సేవించాలి. 👉 లాభాలు :--- ఎంతటి భయంకరమైన కడుపు నొప్పులైనా బాధ పెడుతుంటే ఒక్క రోజు నుండి మూడు రోజుల్లో కచ్చితంగా తగ్గిపోతాయి.
🔶 సిరి ధాన్యాలు తినండి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.