80 రకాలవాత నొప్పులు తగ్గడానికి
***************************** 1 వావిలాకు లు - 50గ్రాములు, 2. తులసి ఆకులు -50గ్రాములు 3. తిప్పతీగ -50 గ్రాములు 4. వెల్లుల్లి రసం. - 50 గ్రాములు 5.వాము(ఒమ) -50గ్రాములు 6.మిరియాలు. -50 గ్రాములు 7. అల్లం రసం తగినంత.......
👉 తయారుచేయు విధానం :-- పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక కల్వం లో గాని రోటిలోగాని వేసి మెత్తగా నూరాలి. నూరడానికి నీళ్ళు వాడరాదు అల్లం రసము కావలసినంత వేసుకోవాలి. బఠాణీ గింజంత మాత్రలు గా చేసుకోవాలి గోలీలు చేసుకునేటప్పుడు అల్లం రసం కలుపుకోవాలి. నీడన ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. 👉వాడే విధానం :- ఉదయం రాత్రి ఆహారానికి గంట ముందు ఒక మాత్ర గోరువెచ్చని నీళ్ళతో సేవించాలి. 👉 లాభాలు :-- 80 రకాల వాత రోగాలు, మెడనొప్పి నడుము నొప్పి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వాపులు మొదలగు అన్ని రకాల వ్యాధులు కొద్ది రోజులలో తగ్గును. 👉ఆకులు కషాయాలు :--- 1. పారిజాతం ఒక వారం 2.కాను గ ఆకులు 2వారం 3 జామ ఆకులు 3 వారo ఒక గ్లాసు నీళ్ళలో ఐదు నిమిషాలు మరిగించి దానిలో తాటి బెల్లం వేసుకొని తాగుతుంటే, అన్ని రకాల వాత రోగాలు తగ్గుతాయి. 👉 వంట నూనెలు రిఫైండ్ అయిల్స్ వాడకూడదు 👉 గానుగ నుంచి తీసిన, నువ్వుల నూనె వేరుశనగ నూనె ,కుసుమ నూనె ,కొబ్బరి నూనె, మాత్రమే వాడాలి . 👉 ఐదు రకాల సిరి ధాన్యాలు మార్చి మార్చి తినండి. 👉 తినకూడనవి :- మాంసాహారాలు, బంగాళదుంపలు శెనగపిండి శనగపప్పు, చింతపండు తినకూడదు.