ఆర్ష మొలలకు మాత్రలు (ఫైల్స్)
**************************** 👉 కుంకుడు కాయలు బెరడు తగినంత తీసుకొని తగినంత నీరు పోసి మెత్తగా గుజ్జులాగా నూరాలి. శనగ గింజంత మాత్రలు చేసుకోవాలి నీడలో ఆరబెట్టి కొని నిలవ వుంచుకోవాలి. 👉 వాడే విధానం :-- ఆహారానికి అరగంట ముందు మూడు పూటలా ఒక గోలి తీసుకోవాలి.40 రోజులు వాడాలి. 👉 రక్త మొలలు సమస్య ఉన్నవారు మంచి నీటితో వాడాలి 👉 ఎండు మొలలు ఉన్నవాళ్లు పల్చటి మజ్జిగ తో వేసుకోవాలి 👉 పిలకలు కలిగి మొలలు ఉంటే స్వమూత్రంతో రెండు పూట ల మొలల పై తడపాలి. కనీసం 40 రోజులు చేయాలి. మొలల పిలకలు రాలిపోతాయి 👉 సిరి ధాన్యాలు వాడే విధానం అండు కొర్రలు 3 రోజులు, సామేలు ఊదలు అరికలు కొర్రలు ఒక్కొక్క రోజు తినాలి. 👉ఆకులతో కషాయాలు ఒక గ్లాస్ నీళ్లలో ఐదు నిమిషాలు మరిగించి దానిలో తాటి బెల్లం ఒక చెంచా వేసుకొని ఉదయం సాయంత్రం రెండుపూటలా ఆహారానికి గంట ముందు తీసుకోవాలి. పైన చెప్పిన కుంకుడుకాయ మాత్రలు చేసుకున్న తగ్గుతాయి కేవలం క్రింది వాడినా కూడా తగ్గుతుంది 👉 1.కానుగ ఆకులు6ఒక వారం 2. మెంతి ఆకు గుప్పెడు ఒక వారం 3. జామ ఆకులు 6 ఒక వారం 4. తంగేడి ఆకులు 6 ఒక వారం పై నాలుగు వారానికొకటి చొప్పున మార్చి మార్చి వాడాలి. 👉 తినకూడనవి పత్యం మాంసాహారాలు మసాలాలు అసలు తినకూడదు. 👉 తగ్గిన తర్వాత మాంసాహారం తింటే తిరిగి పైల్స్ సమస్య వస్తాయి డబ్బులు పెట్టి రోగం కొనుక్కోవడం అంటే ఇదే !!
8498905470 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲