Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

Carrying( pregnant) ladies

Carrying( pregnant) ladies గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా వచ్చే వాంతులు తగ్గడానికి ************************** 👉 అల్లం రసం నిమ్మరసం తేనె ఒక చెంచా మోతాదుగా మూడు తీసుకుని అర చేతిలో వేసుకొని నాలుకతో రోజుకు రెండు మూడు సార్లు నా కాలి. 👉 మాదీఫల రసాయనం రెండు లేక మూడు స్పూన్లు అప్పుడప్పుడు సేవించుచుండిన, గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా వచ్చే వాంతులు వికారములు తగ్గును. 👉 అల్లము కషాయంలో రెండు చిటికలు పిప్పళ్ళు కలిపి సేవించిన గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు తగ్గను. 👉 పచ్చి మారేడు కాయ కషాయంలో తేనె కలిపి ఒక కప్పు సేవించిన గర్భిణీలకు వచ్చే ఎక్కిల్లు తగ్గిపోవును 👉 గర్భిణీ స్త్రీ మొదటి మూడు మాసములు ఎక్కువగా మధుర ,శీతల, ద్రవ రూప ఆహారం సేవించాలి పెసలు పేల పిండి వెన్న పాలు ,నెయ్యి, మజ్జిగ, అరటి ఉసిరి ద్రాక్ష అరటిలతో పాటు, పూలుపు,తీపి,శీతల పదార్థాలు సేవించాలి.

🍊🍊🍊🍊

Carrying( pregnant) ladies