అరికాళ్ళ మంటలకు
Published
************************** 1. బూరుగు చెక్కను మెత్తగా నూరి అరికాళ్లకు పూస్తే మంట తగ్గుతుంది 2. చల్లని నీళ్ళలో పెసర పప్పు నానబెట్టి అందులో కొద్దిగా హారతి కర్పూరం కలిపి మెత్తగా నూరి ఆ పిండిని అరికాళ్ళ పట్టిస్తుంటే అరికాళ్ల మంటలు తగ్గుతాయి. 3. పొట్లకాయ జ్యూస్ చేసుకొని రాత్రి నిద్రించే ముందు తాగాలి. 4. రాత్రి నిద్రించే ముందు అరికాళ్లకు ఆముదము నూనె గాని నువ్వుల నూనె గాని వ్రాయాలి.
8498905470