Skin glow:
Published
చర్మం తెలుపుగా అగుటకు ************************* .నేలతాడి దుంపల చూర్ణం ఉదయము రాత్రి ఆహారానికి గంట ముందు ఒక చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళలో కలిపి దానిలో పటిక బెల్లం లేదా తాటి కలకండ కలుపుకుని రెండు పూటలా తాగుతుంటే క్రమంగా శరీరపు రంగు,తెలుపుగా మారుతుంది. 2.వాము (ఒమ ) దోరగా వేయించి 100 గ్రాములు పొడి చేసుకోవాలి. నల్ల ఉప్పు 50 గ్రాములు దీనిలో కలుపుకోవాలి. రోజూ రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో వాడాలి. ఇది వాటి వల్ల కూడా శరీరంలో రంగు మార్పు వస్తుంది.
"సిరి ధాన్యాలు తినండి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి "