Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

చెవి సమస్య లకు

****************** వేప గింజలు లోపటి పప్పును, నీటిలో నానబెట్టి మీద పైపొర తీసివేసి. రోటిలో వేసి మెత్తగా గుజ్జు అయ్యేవరకు నూరాలి. ఆ ముద్దను శనగగింజంత మాత్రలుగా చేసుకొని నీడన ఆరబెట్టి కోవాలి. వాడే విధానం :-- రోజూ ఉదయం సాయంత్రం ఆహారానికి గంట ముందు ఒక మాత్ర వేసుకుని గోరువెచ్చని నీళ్లు సేవిస్తుంటే క్రమక్రమంగా చెవిలో చీము చెవి పోటు , వినికిడి సమస్య చెవిలో చీము వంటి సమస్యలు తగ్గుతాయి . Sujok pressure point,:--masage thumb sides both hands.