గుండెజబ్బులను అరికట్టే పానీయం
Published
***************************** 1. ఆపిల్ పళ్లరసం -500 ml 2. గాజరగడ్డ రసం -500 ml 3. పటిక బెల్లం/ మిస్త్రి 250 గ్రాములు/తాటి కలకండ
తయారుచేయు విధానం :-- మూడు కలిపి చిన్న మంటపై వేడి చేయాలి. ఇది చిక్కటి లేహ్యం లా తయారవుతుంది లాభాలు :- రక్త శుద్ధి రక్తవృద్ధి జరిగి గుండె జబ్బుల్ని నివారించగలుగుతుంది వాడే విధానం :-- పిల్లలకు ఒక చెంచా పెద్దలకు రెండు చెంచాలు భోజనానికి ఒక గంట ముందు ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని త్రాగాలి.