@ WEIGHT GAIN @
బరువు పెరుగడం బరవు పెరుగుటకు ఈ మందు చెసుకొండి కచ్చితంగా లావు పెరిగి బాగా ద్రుడంగా అవుతారు, శక్తి వంతంగా వుంటారు
1, బాదాం 100గ్రా 2, పిస్తా 100గ్రా 3, అక్రొటు 100గ్రా 4, నెలగుమ్మడి చుర్నం 100గ్రా 5, నెలతాడి చుర్నం 100గ్రా 6, తామర గింజల పప్పు 100గ్రా 7, అస్వగంద 100గ్రా 8,పల్లెరు చుర్నం 100గ్రా 9, అథిమదురం 100గ్రా 10, ఉసిరికాయ చుర్నం 100గ్రా 11, శతావరి 100గ్రా 12, సపెద్ ముస్లి 100గ్రా 13, ఉద్దిపప్పు 100గ్రా 14, జాజికాయ 100గ్రా 15, జాపత్రి 100గ్రా 16, లవంగాలు 10గ్రాలు 17, యాలకలు 10గ్రా 18, దాల్చిని 10గ్రా 19, జిలకర్ర 50గ్రా 20, వాము 50గ్రా 21, నల్లజిలకర్ర 10గ్రా 22, ఇంగువ 5 గ్రా 23, నెల తంగెడు 50గ్రా( ఇది లెకపొతె సునాముకి వాడవచ్చు) 24, త్రిపల 50గ్రా 25, త్రికటు 50గ్రా
ఇవన్ని తిసుకొని అన్నింటిని విడివిడిగా బాగా దంచి జల్లించి, పలుచని బట్టలొ జల్లించి, అన్ని కలుపుకొని, పై అన్ని వస్థువులకి సమానంగా బెల్లము కలుపుకొని, అలాగె అందులొ 1కెజి నెయ్యి , అర్దకెజి తెనె కలిపి బాగా లెహ్యంలాగా చెసుకొని, రొజు ఉదయం రాత్రి నిమ్మకాయ పరిమానంలొ బొజనానికి అర్ద గంట ముందు 1 గ్లాసు పాలల్లొ తిసుకొంటె, మి శక్తి బాగా పెరుగును, అలాగె, లావు పుస్కలంగా అవుతారు, ఇలా ఈ మందు తిసుకొని లావు అయ్యాక మల్లి మిరు అదె బరువు వుంటారు.