Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

నేలవేము

********** చక్కెర వ్యాధిని అరికడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూస్తుంది. వైరల్ / విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. చికున్ గున్యా / విష జ్వరాలు వచ్చిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడగట్టుకొని వాడుకుంటూ ఉంటారు. తేలుకుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే తగ్గిపోతుంది. ఈ ఆకుల చేదు తెలిసే అంతవరకూ తినిపిస్తుండాలి. ఈ వృక్షం ను అలంకరణ కొరకు వాడుతారు.

ఔషధం వాడే మోతాదు

జ్వరాలు - 1 నుంచి 2 చెంచాల (టేబుల్ స్పూన్ల) చూర్ణం / అర ఔన్సు కషాయం కామెర్లు - 1 నుంచి 2 చెంచాల చూర్ణం / అర ఔన్సు కషాయం మధుమేహం - 1 నుంచి 2 చెంచాల చూర్ణం చర్మ వ్యాధులు - 1 చెంచా చూర్ణం కాలేయ వ్యాధులు - 1 చెంచా చూర్ణo