Kidney problems.
Published
కిడ్నీ సమస్యలు ********************* 1. మొక్కజొన్న కంకులు పై ఉండే కేసరాలు( వెంట్రుకలు వంటివి) 50 గ్రాములు రెండు లీటర్ల నీటిలోసన్నని మంటపై ఉడికించాలి ఒక్క లీటరు నీళ్లు మిగిలిన తరువాత వాటిని వడగట్టుకుని ఈ నీటిని తాగడం వలన కిడ్నీలోని సూక్ష్మనాళికలు శుభ్రపడతాయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం , కిడ్నీ ఫెయిల్యూర్ మొదలగు సమస్యలకు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. పత్యం :--- టమాటో పెరుగు మొదలు పులుపు వంకాయ ఉప్పు వేయించి మరియు మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను తినడం మానివేయాలి. 2. తులసి రసంలో తేనె సమానంగా కలిపి రోజూ రెండుపూటలా తీసుకుంటూ ఉంటే మూత్రాశయంలో మూత్రం లో ఉన్న రాళ్లు మనకు తెలియకుండానే కరిగిపోతాయి అంతేకాదు మూత్ర సంబంధమైన వ్యాధుల నుంచి మూత్రం సాఫీగా వస్తుంది.