(Dengue) డెంగ్యూ దోమ కాటు నివారణకు
ఈనాడు చాలామంది డెంగ్యూ జ్వరము తో బాధపడుతున్నారు. ఈ జ్వరము వచ్చింది చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు మరియు కొందరు ఫ్లైట్ లైటు తగ్గిపోయి మరణానికి దారితీస్తుంది అలాంటి సమయంలో బొప్పాయి ఆకు రసం 2 చెంచాలు మోతాదుగా ఉదయం సాయంత్రం రెండుపూటలా సేవించాలి. తిప్పతీగ కషాయం వాడితే అతి సులభంగా డెంగ్యూ జ్వరం తగ్గిపోతుంది. డెంగ్యూ దోమ కాటు నివారించడానికి చక్కటి ఉపాయం మీరు సాయంత్రం పూట కొబ్బరి నూనె తీసుకొని మోకాలు నుండి పాదంలకింది భాగం వరకు కొబ్బరినూనె వ్రాయాలి. ఎందుకంటే డెంగ్యూ యొక్క దోమలు మోకాళ్ళ పై భాగంలో కుట్టలేవు అవి మోకాళ్ళ కింద భాగంలో కుట్టుతాయి. కొబ్బరినూనె యాంటీబయటిక్ లా లా పనిచేస్తుంది, మిత్రులారా ఎందుకు ఆలస్యం సాయంత్రం కాగానే ప్రతి ఒక్కరు కొబ్బరినూనె అలవాటు చేసుకోండి. దీనివలన మరియొక్క లాభం, కాళ్లు వాతావరణానికి పగలకుండా మృదువుగా తయారవుతాయి. Vaseline వాడనవసరంలేదు .
""""'''''''''"""""""'"'"""""""""""""""""""'""""''""" ఆవుపేడ ఆవు మూత్రము వంటికి మర్దన చేసి గంట ఆగి వేడి నీటితో స్నానం చేస్తుంటే వంటి దురదలు తగ్గును.